Wednesday, June 19, 2019
- Advertisement -
Home Tags India

Tag: india

ఓ ఆటాడుకున్నారు..! పాక్‌పై కొనసాగిన.. టీమిండియా జైత్రయాత్ర!!

వరల్డ్ కప్ లో టీమిండియా ప్రభంజనం... వర్షం అంతరాయం... మ్యాచ్ వన్ సైడ్ కావడంతో అభిమానుల నిరాశ... రోహిత్ అద్భుత సెంచరీ.. బౌలింగ్‌లో పాకిస్తాన్ నడ్డి విరిచిన కుల్దీప్, పాండ్యా... ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా.. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ దేశాల...

భారత్-పాక్ మ్యాచ్‌కు వరుణ గండం…!

మాంచెస్టర్: భారత్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మాంచెస్టర్ వేదికగా రేపు ఇరు జట్ల మధ్య హోరాహోరీగా తలపడనున్నాయి....

భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ కూడా వర్షార్పణం…

ప్రపంచకప్‌: ప్రపంచ కప్‌ను నీడలా వెంటాడుతున్న వరుణ దేవుడు ఇండియా కి కూడా అడ్డుతగిలాడు. దీనితో గురువారం ఇక్కడ న్యూజిలాండ్‌తో టీమిండియా ఆడాల్సిన మ్యాచ్‌ రద్దయింది. ఇరు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించారు....

ధోని సిక్స్ .. కోహ్లీ ఖుష్… బెస్ట్ మోమొంట్!!

హైదరాబాద్: నిన్న ఓవల్ వేదికగా జరిగిన ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో ధోని కొద్దిసేపే ఆడిన తనదైన బ్యాటింగ్ శైలి తో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా ప్రధాన బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ధోని...

ఇండియా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన లేదు: ట్రంప్

లండన్: నిన్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్....ఇండియాని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ప్రజలకు పరిశుభ్రతపై అసలు అవగాహన లేదని విమర్శించారు. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో...

ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న హువావే న్యూ స్మార్ట్‌ఫోన్…

ఢిల్లీ: అందుబాటు ధరలో మంచి ఫీచర్లని అందిస్తూ...స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకెళ్లుతున్న మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ మైమాంగ్ 8 ను తాజాగా చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. త్వరలో ఇది భారత్‌లో...

ప్రపంచ కప్ లో నేటి నుండే భారత్ దండయాత్ర..!

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భారత్ దండయాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు సౌథాంప్టన్ వేదికగా సౌతాఫ్రికాతో భారత్ తలబడనుంది. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య 4 మ్యాచ్‌లు జరగ్గా...

దేవుడా…సార్వత్రిక ఎన్నికలకు ఇంత ఖర్చు అయిందా..?

ఢిల్లీ: భారతదేశంలో ఎన్నికలు చాలా ఖరీదు అని మరోసారి రుజువైంది. ఇటీవల ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీగా ఖర్చు అయిందని ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌)...

హానర్ 20, 20 ప్రొ భారత్‌లోకి వచ్చేశాయ్…

ఢిల్లీ: చైనాకి చెందిన దిగ్గజ మొబైల్స్ తయారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్లు హాన‌ర్ 20, 20 ప్రొ ల‌ను తాజాగా భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో హానర్ 20 ఫోన్ ప్రారంభ...

ప్రపంచకప్: ఈసారి భారత్ జైత్రయాత్రకు బ్రేక్ వేస్తాం: పాక్ చీఫ్ సెలెక్టర్

లండన్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచ కప్‌కి సమయం దగ్గర పడింది. ఇంగ్లండ్ వేదికగా మే 30 నుంచి ప్రపంచ కప్ సమరం మొదలు కానుంది. మొదట ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్ల...

ఆ జట్టు తలుచుకుంటే 500 స్కోరు సాధ్యమే: కోహ్లీ

ఇంగ్లండ్: మరో ఐదు రోజుల్లో వన్డే క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఐసీసీ 10 జట్ల కెప్టెన్లతో ఓ సమావేశం...

వన్డే ఫార్మాట్‌లో ధోనీని మించిన ఆటగాళ్లు లేరు: రవిశాస్త్రి

ముంబై: మే 30 నుంచి వన్డే వరల్డ్ కప్ సమరం మొదలు కానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ.......

సూపర్ ఫీచర్స్‌తో త్వరలో భారత్‌లో విడుదల కానున్న అసుస్ జెన్‌ఫోన్ 6….

ముంబై: స్మార్ట్‌ఫోన్ రంగంలో అద్భుతమైన ఫీచర్లు గల మొబైల్స్ అందించే తైవాన్‌కి చెందిన అసుస్.. త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ జెన్‌ఫోన్ 6 ను త్వ‌ర‌లో భార‌త్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఈ ఫోన్ ఇటీవలే స్పెయిన్‌లో...

ద్యుతీ ప్రాణాలకు, ఆస్తికి ప్రమాదం ఉంది: ద్యుతీ సోదరి

భువనేశ్వర్: తాను స్వలింగ సంబంధంలో ఉన్నట్లు ప్రకటించి.. ఒడిశా స్ప్రింటర్ ద్యుతీ చంద్ సంచలనానికి తెరలేపిన విషయం తెలిసిందే. డిగ్రీ చదువుతున్న ఓ అమ్మాయితో తాను డేటింగ్ చేస్తున్నట్లు.. భవిష్యత్తులో ఆమెతో కలిసి...

బడ్జెట్ ధరలో విడుదలైన రెడ్‌మీ నోట్ 7 ఎస్…

ముంబై: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రగామిగా దూసుకుపోతున్న షియోమీ సంస్థ నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్‌ను భార‌త మార్కెట్‌లో ఈరోజు విడుద‌ల చేసింది. రెడ్‌మీ నోట్ 7ఎస్ స్మార్ట్‌ఫోన్ ఆనిక్స్ బ్లాక్‌, స‌ఫైర్...

వరల్డ్ కప్: ఆస్ట్రేలియానే ఫేవరెట్ అంటున్న గంభీర్…

న్యూఢిల్లీ: మే30 నుంచి క్రికెట్ సమరం ప్రపంచ కప్ మొదలు కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా హాట్ ఫేవరెట్‌గా దిగనుంది. అలాగే ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు కూడా...

సోనీ నుంచి ఎక్స్‌పీరియా ఎస్ విడుదల: ఫీచర్లు అదిరిపోయాయి…

ఢిల్లీ: జపాన్ ఎలక్ట్రానిక్స్ త‌యారీదారు దిగ్గజం సోనీ... అదిరిపోయే ఫీచర్లతో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఏస్‌ని తాజాగా విడుదల చేసింది. 4 జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈఫోన రూ.31,190 ధ‌ర‌కు...

బడ్జెట్ ధరలో హీరో మ్యాస్ట్రో ఎడ్జ్‌ 125 స్కూటర్..

ముంబై: దిగ్గజ దేశీయ ద్విచక్రవాహనాల తయారీదారు హీరో మోటో కార్ప్స్....వినియోగదారులకి అందుబాటులో ఉండేలా...బడ్జెట్ ధరలో సరికొత్త మోడల్‌ మ్యాస్ట్రో ఎడ్జ్‌ 125ను మార్కెట్లోకి తాజాగా విడుదల చేసింది. ఇక ఈ స్కూటర్...  ఫ్యూయల్ ఇంజక్షన్...

అద్భుతమైన ఫీచర్లతో విడుదల కానున్న హువావే వై9 ప్రైమ్ 2019…

ముంబై: స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో దూసుకుపోతున్న హువావే సంస్థ మరో నూతన స్మార్ట్‌ఫోన్ వై9 ప్రైమ్ 2019ను తాజాగా  సౌదీ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. త్వరలో ఈ ఫోన్ భారత్‌లో కూడా విడుదల కాబోతోంది. 4జీబీ...

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్…హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు….

  ఢిల్లీ: ఇండియా-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే,…. క్రికెట్ అభిమానులకి పండుగే అని చెప్పాలి. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే... కేవలం ఇండియా-పాకిస్థాన్ అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్...

రైతుల దెబ్బకి దిగోచ్చిన పెప్సీ కో…కేసులు ఉపసంహరణ…

ఢిల్లీ: రైతుల దెబ్బకి పెప్సీకో సంస్థ దిగోచ్చింది. దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళనతో...గుజరాత్ రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంది. ప్రభుత్వంతో చర్చించిన తర్వాత రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది. అసలు ఏం జరిగిందంటే? అమెరికా...

భారత్‌వి అబద్ధాలు.. అసలు మా దేశంలో ఒక్క ఉగ్ర సంస్థ లేదు: పాక్ ఆర్మీ...

ఇస్లామాబాద్: అనేక ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ అడ్డాగా ఉందనే సంగతి ప్రపంచ దేశాలన్నిటికి తెలుసు. అక్కడ నుంచే హిజ్బుల్ ముజాహిద్దీన్, హర్కత్ ఉల్ ముజాహిద్దీన్, అల్ బదర్ తదితర ఉగ్రసంస్థలు తమ కార్యకలాపాలని...

త్వరలో రూ.200, రూ.500 కొత్త నోట్లు విడుదల!

ఢిల్లీ: మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన రూ.200 నోటులో మరిన్ని మార్పులు చేయనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏప్రిల్ 23న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది...

టిక్ టాక్ బ్యాన్ వల్ల రోజుకు రూ. 4 కోట్ల నష్టం..!

తమిళనాడు: తమిళనాట మొదలైన టిక్ టాక్ బ్యాన్ ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా అమలు అయ్యింది. ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ చేయాల్సిందే అంటూ చెన్నై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్ధించిన...