Sunday, August 18, 2019
- Advertisement -
Home Tags ఆంధ్రప్రదేశ్

Tag: ఆంధ్రప్రదేశ్

తొలిసారి అమరావతిలో ‘గవర్నర్ ఎట్ హోమ్’… హాజరైన జగన్, చంద్రబాబు దూరం…

అమరావతి: 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం అమరావతిలోని రాజ్‌ భవన్‌లో ‘గవర్నర్ ఎట్ హోమ్’ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు...

లోకేశ్‌కు రాఖీ కట్టి మిఠాయి తినిపించిన అఖిలప్రియ

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రాఖీ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ లోకేశ్‌కు రాఖీ కట్టారు. అన్నయ్య ఆశీస్సులు తీసుకుని స్వీట్లు పంచారు. ఆప్యాయతానురాగాలతో...

సీఎంగా తొలిసారి.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వైఎస్ జగన్!

విజయవాడ: 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తొలిసారిగా సీఎం హోదాలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌...

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో కుమ్మేయనున్న వర్షాలు

అమరావతి: ఉత్తర కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో గురువారం నుంచి కోస్తాలో అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. చింతూరు, దెందులూరు, పెదవేగిలో 8 సెంటీ మీటర్లు,...

అమెరికాలో సామాన్యుడిలా చంద్రబాబు! రోడ్లపై తిరుగుతూ.. చిరుతిళ్లు తింటూ ఎంజాయ్!

అమరావతి: కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అత్యంత సాధారణ వ్యక్తిలా నడివీధుల్లో సంచరించారు. చిరుతిళ్లు తింటూ జాలీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన...

ఏపీ బడ్జెట్ 2019 రూ.2,27,984.99 కోట్లు! అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం ఉదయం అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాలు’...

ఎట్టకేలకు ఎమ్మెల్యే రోజాను కీలక పదవిలో నియమించిన వైఎస్ జగన్

అమరావతి: వైఎస్సార్సీపీ గనుక అధికారంలోకి వస్తే... ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకి మాత్రం కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని విస్తృత ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే....

సీఎం వైఎస్ జగన్ టీంలోకి మరో ఉన్నతాధికారి! డిప్యూటేషన్‌పై ఏపీకి, పోస్టింగ్ ఎక్కడో?

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీమ్‌లోకి మరో ఐఏఎస్ అధికారి వచ్చి చేరారు. ఈయన పేరు ఏవీ ధర్మారెడ్డి. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా ధర్మారెడ్డి...

లోకేష్ చెల్లని కాణీయా? మరి వైఎస్ విజయమ్మ సంగతేంటి?: బుద్ధా వెంకన్న ఫైర్

అమరావతి: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కొడుకు, మంత్రి అయి ఉండి ఓడిపోయిన లోకేష్ చెల్లని కాణీ అనడంపై...

ఎక్కడా ‘ఫ్రెండ్లీ ప్రభుత్వం’? గ్రీవెన్స్ సెల్‌లో ఇదీ పరిస్థితి…

‘‘మీరేం చేస్తారో నాకు తెలియదు.. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కిందిస్థాయి అధికారులు.. ప్రజలు మీ దగ్గరకు ఎటువంటి పని కోసమైనా రానివ్వండి.. వారు ఎంత ఆవేశంగానైనా మాట్లాడనివ్వండి.. కానీ మీరెక్కడా కూడా సంయమనం...

ఇక నాగబాబుకు పార్టీలో కీలక బాధ్యతలు.. జనసేనాని యోచన!

అమరావతి: జనసేనలోని చిన్న చిన్న లోపాలను గుర్తించి వాటిని సవరించే పనిలో పడ్డారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా పార్టీలో నాయకులకు, శ్రేణులకు మధ్య సమన్వయం లేదని గుర్తించిన పవన్...

జగన్ సంచలన నిర్ణయం.. అర్బన్ హౌసింగ్‌ స్కీమ్‌లోనూ ‘రివర్స్ టెండరింగ్’!?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ హౌసింగ్ స్కీమ్‌పైనా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని ఆయన నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. చదవండి: జగన్‌ ఓవరాక్షన్‌కు బ్రాండ్...

జగన్‌ ఓవరాక్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్: బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు, విజయసాయి రెడ్డిపైనా…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై మంగళవారం టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓవర్ యాక్షన్‌కి బ్రాండ్ అంబాసిడర్ అంటూ అభివర్ణించారు. మీ మహామేత...

విదేశంలో చంద్రబాబు.. స్వదేశంలో షాకిచ్చిన నేతలు! నలుగురు ఎంపీలు బీజేపీలోకి…

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి గట్టి షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు. పార్టీ అధినేత యూరప్ పర్యటనలో ఉన్న సమయంలో నలుగురు ఎంపీలు...

వాట్ నెక్స్ట్? వచ్చే ఐదేళ్లలో ‘సాక్షి’ దినపత్రిక నెంబర్ 1 కావాలి… అంతే!

ప్రజా పాలనపై నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందడుగు వేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి... అదే స్ఫూర్తితో సాక్షి దిన పత్రికను ముందుకు తీసుకెళ్లాలనే సంకేతాలు...  సాక్షి మీడియా సిబ్బంది అప్రమత్తం...  అవసరమైతే ఇతర పత్రికల్లో సీనియర్లకు పిలుపులు వస్తాయంటున్న...

మోడీ వ్యూహం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా సుష్మస్వరాజ్…?

అమరావతి: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరడంతో... కొత్త గవర్నర్ ను నియమించేందుకు యోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ కొనసాగుతుండగా... ఏపీకి మాజీ...

27 శాతం మధ్యంతర భృతి! ఉద్యోగులపై వరాల జల్లు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇస్తున్నామని చెప్పాడు. అలాగే సీపీఎస్ రద్దు విషయంలో రేపు...

ఏపీలో 4లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే పనిలో పడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. ఇప్పుడు...

ఏపీకి ఐదుగురు డిప్యూటీ సీఎంలు! జగన్ కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా మే 30న బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ కూర్పుపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు.   మంత్రివర్గ విస్తరణకు జూన్ 8 తేదీ ముహూర్తంగా నిర్ణయించడంతో కసరత్తుపై దాదాపు...

జగన్ మరో సంచలన నిర్ణయం! ఇరిగేషన్ పై సీఎం దృష్టి!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసింది మొదలు ...ఏ శాఖని వదలకుండా మొత్తం లెక్కలు సరిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇరిగేషన్ శాఖపై దృష్టి పెట్టినట్టుగా సమాచారం. వివిధ...

పోలీసుల వీక్లీ ఆఫ్‌ పై జగన్ సంచలన నిర్ణయం!

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం ఇలా చేసాడో లేదో , అప్పటినుండి పాలనలో తనమార్క్ చూపించడం మొదలుపెట్టాడు. తాను అనుకున్న పనులని సూటిగా సుత్తిలేకుండా చేసుకుంటూ పోతున్నాడు. అలాగే అధికారులతో గంటల...

ఏపీ ప్రభుత్వ భవనాలని తెలంగాణకి అప్పజెప్పిన గవర్నర్…

హైదరాబాద్: శనివారం రాజ్‌భవన్‌లో ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్,కేసీఆర్‌లతో గవర్నర్‌ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని గవర్నర్ సూచించారు. అందులో...

సీఎంగా రెండో రోజే జగన్ మరో సంచలన నిర్ణయం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని...

ఓటమి ఎఫెక్ట్: జూన్ 4నుంచి నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు…

అమరావతి: ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెల్సిందే. 175 స్థానాల్లో పోటీ చేసి ఆ పార్టీ కేవలం 23 స్థానాలని గెలుచుకుంది. ఇక 25...