Saturday, September 14, 2019
- Advertisement -
Home Tags టీఆర్ఎస్

Tag: టీఆర్ఎస్

కేసీఆర్, కేటీఆర్‌లపై మరోమారు విరుచుకుపడిన విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు ఓవైపు సమస్యలతో అల్లాడిపోతుంటే గులాబీ జెండాలకు తామే బాస్‌లమని ఓ వర్గం.. సీఎం కావాలని మరో వర్గం వాదులాడుకుంటూ, ప్రయత్నాలు చేసుకుంటూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారని తెలంగాణ...

గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ చివరి భేటీ, కేటీఆర్ ట్వీట్…

హైదరాబాద్: తెలంగాణకు కొత్త గవర్నర్‌‌గా తమిళిసై సౌందర్‌రాజన్ నియమితులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మర్యాద పూర్వకంగా కలిశారు. దాదాపు గంటన్నర సేపు ఇద్దరి మధ్య చివరి...

ఉప్పల్ బాలును సెలబ్రిటీ చేస్తున్న బీజేపీ-టీఆర్ఎస్ శ్రేణులు

హైదరాబాద్: టిక్‌టాక్ స్టార్‌గా ఫేమస్ అయిన ఉప్పల్ బాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాడు. ఇటు టీఆర్ఎస్ అభిమానులు, అటు బీజేపీ శ్రేణులు ఉప్పల్ బాలుకు విపరీతంగా క్రీజ్ తీసుకొస్తున్నారు. సోషల్...

షాకింగ్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డీఎస్! విభేదాలు సమసినట్లేనా?

న్యూఢిల్లీ: కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న టీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) బుధవారం ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరై అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు...

ప్రతిపక్షం లేకపోతే ప్రజలే ప్రతిపక్షంగా మారుతారు: కేసీఆర్‌పై నారాయణ ఫైర్

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ...

కారెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు, ఇక ఇప్పుడేం జరగబోతోంది?

హైదరాబాద్:  గతేడాది జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. మొత్తం 19 కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12...

భట్టి ఆమరణ దీక్ష భగ్నం…నిమ్స్‌కు తరలింపు

హైదరాబాద్: టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఇందిరా పార్క్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే భట్టి ఆరోగ్యం క్రమంగా...

రేవంత్ సంచలన వ్యాఖ్యలు: ఏపీలో టీడీపీకి జరిగిందే త్వరలో టీఆర్ఎస్‌కు జరుగుతుంది…

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ...కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క ఇందిరా పార్కు వద్ద ఆమరణ...

కేసీఆర్‌ని ప్రజలు ప్రశ్నించే రోజులు దగ్గరలోనే ఉన్నాయ్: టీ కాంగ్రెస్

హైదరాబాద్: టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనంపై నిరసన వ్యక్తం చేస్తూ...కాంగ్రెస్ నేతలు ఈరోజు హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద దీక్షకు దిగారు. ఈ దీక్షకు టీడీపీ, తెలంగాణ జన సమితి మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా...

లక్ అంటే ఇదే: లాటరీలో ఎంపీపీ పదవిని దక్కించుకున్న కాంగ్రెస్ ఎంపీటీసీ…

మెదక్: రాజకీయాలు అప్పుడప్పుడు అదృష్టం మీద కూడా నడుస్తుంటాయి. ఆ అదృష్టం ఉంటే ఊహించని విధంగా పదవులు వారి చెంత చేరుతాయి. ఇక ప్రజాభిమానం ఉన్న అదృష్టం లేక కొందరు కొన్ని పదవులు...

టీఆర్ఎస్‌లో చేరిన ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఖాయమే…!

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతానికి టీఆర్ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్ఎల్పీ విలీనం పూర్తి కావడంతో… ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే నెలకొంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19...

సీఎల్పీ విలీనంపై హైకోర్టుని ఆశ్రయించనున్న కాంగ్రెస్..

హైదరాబాద్: గురువారం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ని కలిసి సీఎల్పీ విలీనం గురించి విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను అందించిన విషయం తెలిసిందే. తామంతా కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యామని ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలలో...

తెలంగాణలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్… టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ, పంచాయితీ, లోక్‌సభ, పరిషత్ ఎన్నికల్లో వరుసగా ఘోర పరాజయాలని చవిచూసిన కాంగ్రెస్‌కి మరో పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడడంతో...

ఆ మంత్రులు వల్ల టీఆర్ఎస్ ఓడిపోయిందా..

హైదరాబాద్: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అనుకున్న మేర సీట్లు సాధించలేకపోయింది. మొత్తం 17 స్థానాల్లో ఆపార్టీ 9 చోట్ల విజయం సాధించింది. ఇక ఎవరు ఊహించని విధంగా బీజేపీ...

2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటా…!

హైదరాబాద్: ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా మోడీ వేవ్ ఉండటంతో...చాలా రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అలాగే...

పంచాయితీలో ఓడి..పరిషత్‌లో గెలిచిన ఎంసీఏ విద్యార్ధిని….

హైదరాబాద్: పట్టు వదలకుండా కృషి చేస్తే ఏదైనా సాధ్యమే అని ఓ ఎంసీఏ విద్యార్దిని నిరూపించింది. నాలుగు నెలలు క్రితం జరిగిన తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోయిన కరీంనగర్ సుల్తానాబాద్‌కి చెందిన పులి...

 అదృష్టం అంటే వీరిదే…ఒకరు లాటరీలో, మరొకరు ఒక్క ఓటు తేడాతో గెలుపు…

హైదరాబాద్: గత నెలలో తెలంగాణలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకి జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడిన విషయం తెల్సిందే. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలని దక్కించుకుంది. అయితే ఈ ఓట్ల లెక్కింపు...

 స్థానికపోరులో టీఆర్ఎస్ హవా….32 జెడ్పీ స్థానాలు కారు కైవసం…

హైదరాబాద్: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలు సాధించలేకపోయిన టీఆర్ఎస్ పార్టీ... స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం దుమ్ములేపింది. గత నెలలో మూడు దశల్లో 5817 ఎంపీటీసీలకు, 538 జెడ్పీటీసీ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో దూసుకుపోతున్న కారు…

హైదరాబాద్: తెలంగాణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సత్తా చాటుతుంది. అన్ని జిల్లాల్లోనూ కారు దూసుకుపోతోంది. చాలా చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో...

టీఆర్ఎస్ నేతకి టీటీడీలో చోటు కల్పించనున్న జగన్…!

హైదరాబాద్: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో...తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూడా మారనుంది. ఇప్పటికే బోర్డులో ఉన్న కొందరు రాజీనామా చేశారు. ఇక త్వరలోనే కొత్త టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులని నియమించనున్నారు. అయితే...

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం…

హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఈరోజు వరంగల్,నల్గొండ,రంగారెడ్డి స్థానాలకి జరిగిన ఎన్నికలకి సంబంధించి ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఫలితాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. నల్గొండలో...

నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక: ‘కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌’లో చోటు…

నిజామాబాద్: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇక అరవింద్ చేతిలో టీఆర్ఎస్ నుంచి...

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందికానీ.. సాధించినదేమిటి? ఒక ఆత్మావలోకనం…

నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆశయాలతో, శ్రీకాంతాచారిలాంటి ఎంతోమంది యువకుల ఆత్మార్పణాలతో వచ్చిందీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం.. ఇది ఏ ఒక్కరివల్లో వచ్చింది కాదు.. ఉద్యమాలే ఊపిరిగా.. భార్యాపిల్లలు, ఇల్లూవాకిలీ అన్నీ వదిలి, తిండీతిప్పలు లేకుండా...

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం…

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకి కొద్దిసేపటి క్రితం పోలింగ్ ప్రారంభమైంది. రంగారెడ్డి, వరంగల్‌, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉదయం 8...