Sunday, September 15, 2019
- Advertisement -
Home Tags సుప్రీంకోర్టు

Tag: సుప్రీంకోర్టు

ఐఎన్ఎక్స్ కేసు: సుప్రీంకోర్టులో చిదంబరానికి ఎదురుదెబ్బ! బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ…

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి సుప్రీంకోర్టులో గురువారం ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్‌ఎక్స్‌ మనీల్యాండరింగ్‌ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. చిదంబరంను కస్టడీలోకి తీసుకుని...

నటిపై దర్శకుడి అత్యాచారం.. నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: నటిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శక నిర్మాత హైదర్ జమీల్ హుస్సైన్ కాజ్మీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కాజ్మీకి ఇచ్చిన బెయిలును రద్దు...

సహజీవనం చేసే వారికీ షాక్ ఇచ్చిన రాజస్థాన్ హైకోర్ట్ !

రాజస్థాన్ : ఈ మధ్య కాలంలో మన దేశంలో కూడా పాశ్చత్య సంస్కృతీ ఎక్కువైపోతోంది. విదేశాలలో ఉన్నట్టుగా విచ్చలవిడి తనం రోజు రోజుకి ఎక్కువైపోతోంది.ఇందులో భాగంగా తాజాగా రాజస్థాన్‌లో ఓ కేసు విషయంలో...

జయలలిత మృతి కేసులో విచారణపై సుప్రీంకోర్టు స్టే…

న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో విచారణపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. జయలలిత మరణానంతరం.. ఆమె మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ దానిపై విచారణ జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం ఒక...

రాహుల్‌గాంధీకి షాక్! కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు!

ఢిల్లీ: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు కోర్టు దిక్కరణ నోటీసులు జారీ చేసింది. రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అంటూ ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ చేశారని ప్రశ్నించింది....

షాకింగ్: సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపై.. లైంగిక వేధింపుల ఆరోపణలు!

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతోంది. అయితే ఈ ఆరోపణలను రంజన్ గొగోయ్ తీవ్రంగా ఖండించారు....

శుభవార్త! ఇక ప్రైవేట్ రంగ ఉద్యోగులకూ అధిక పెన్షన్…

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్త. ఎందుకంటే ఇకనుంచి ప్రైవేటు ఉద్యోగులు కూడా పదవీ విరమణ సమయంలో అధిక పెన్షన్ తీసుకోవచ్చు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారి ఆఖరి పూర్తి...

ఆదుకున్న ముకేశ్.. ఎరిక్సన్‌కు రూ.550 కోట్లు చెల్లించిన అనిల్!

ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీ మొత్తం మీద తన పరువు బజారున పడకుండా నిలుపుకున్నారు. గడువుకు ఒక్కరోజు ముందు స్వీడన్‌కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌ కంపెనీకి...

గ్రీన్ సిగ్నల్: అయోధ్య కేసులో సుప్రీం కీలక తీర్పు, శ్రీశ్రీ సహా మధ్యవర్తులు వీరే..

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో 'మధ్యవర్తిత్వా'నికే సుప్రీం కోర్టు సుముఖత వ్యక్తం చేసింది. వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించవచ్చా? లేదా? అనే విషయంపై శుక్రవారం సుప్రీం కోర్టు...

రఫేల్ పత్రాలు పోయాయి, చర్యలు తీసుకుంటాం: సుప్రీంకు చెప్పిన కేంద్రం

న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై సమీక్షించరాదన్న వైఖరిని కేంద్రం మరోసారి పునరుద్ఘాటించింది. రక్షణ శాఖ నుంచి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద పత్రాలు చోరీ అయ్యాయని సుప్రీంకోర్టుకు తెలిపింది. చోరీ చేసిన వారిపై...

జరిగింది మార్చలేం: అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్‌లో పెట్టిన సుప్రీం

న్యూఢిల్లీ: అయోధ్య కేసుకు సం‍బంధించి సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాన్ని కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి అప్పగించాలా వద్దా అన్న...

అనిల్ అంబానీకి షాక్! నెల రోజుల్లో రూ.453 కోట్లు కట్టకపోతే జైలుకే: సుప్రీం వార్నింగ్…

న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్ కామ్) అధినేత అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు బుధవారం షాక్ ఇచ్చింది. తమ ఆదేశాల పట్ల నిర్లిప్త వైఖరి అవలంబించి అనిల్ అంబానీతోపాటు ఆ కంపెనీకి చెందిన మరో ఇద్దరు...

కేంద్రానికే నియంత్రణ: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సర్కారుకు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ), విచారణ కమిషన్‌ వంటివి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నియంత్రణలోనే ఉంటాయని సుప్రీంకోర్టు...

‘ఓ మూలకు పోయి కూర్చోండి’: నాగేశ్వరరావుపై సుప్రీం ఆగ్రహం, రూ.లక్ష జరిమానా…

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన కారణంగా సీబీఐ తాత్కాలిక మాజీ అధిపతి ఎం నాగేశ్వరరావుకు అత్యున్నత న్యాయస్థానం మంగళవారం శిక్షను విధించింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలో ఏర్పడిన ధర్మాసనం.. నాగేశ్వరరావుకు...

మిమ్మల్ని దేవుడే కాపాడాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుపై.. సుప్రీం తీవ్ర ఆగ్రహం!

న్యూఢిల్లీ: సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలంటూ తీవ్రంగా స్పందించింది. ముజఫర్‌పుర్‌ వసతిగృహం అత్యాచారాల కేసు దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న...

శబరిమల వివాదం: తీర్పును రిజర్వ్‌లో పెట్టిన సుప్రీం, వైఖరి మార్చుకున్న ట్రావెన్‌కోర్ బోర్డ్

న్యూఢిల్లీ: కేరళలోని పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో పెట్టింది. కాగా, అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తన...

దీక్ష విరమించిన మమతా బెనర్జీ: చంద్రబాబు సంఘీభావం, సీపీపై చర్యలకు కేంద్ర హోం శాఖ...

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం సాయంత్రం తన దీక్షను విరమించారు. ఆమె గత రెండ్రోజులుగా సేవ్ ఇండియా పేరుతో కేంద్రంపై నిరసనగా సత్యాగ్రహ దీక్ష చేసిన విషయం...

పోలీసుల టార్చర్ వల్లే ఒప్పుకున్నా: స్పాట్ ఫిక్సింగ్‌పై శ్రీశాంత్, బీసీసీఐకి ఎందుకు చెప్పలేదన్న సుప్రీం

న్యూఢిల్లీ: దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసుల టార్చర్‌ భరించలేకే స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్నానని, తాను మాత్రం ఏ తప్పు చేయలేదని టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సుప్రీం కోర్టుకు తెలిపారు. 2013...

అయోధ్య కేసు: వివాదంలో లేని భూమిని యజమానులకు అప్పగించాలని సుప్రీంకు కేంద్రం

న్యూఢిల్లీ: అయోధ్యలో వివాదాస్పద రామ జన్మభూమి-మసీదు సమీపంలో వివాదంలో లేని 67 ఎకరాల ప్రాంతాన్ని అసలైన యజమానులకు అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును కోరింది. రామ జన్మభూమికి సమీపంలో...

అగ్రవర్ణ పేదల 10 శాతం కోటా: స్టేకు సుప్రీం నిరాకరణ, కేంద్రానికి నోటీసులు…

న్యూఢిల్లీ: అగ్రవర్ణాల పేదలకు(ఈబీసీ) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత...

శబరిమల ఆలయంలోకి 51 మంది మహిళలు: సుప్రీంకు కేరళ ప్రభుత్వం వెల్లడి

తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన 10 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళల జాబితాను సుప్రీంకోర్టుకు సమర్పించింది కేరళ ప్రభుత్వం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పటి వరకు శబరిమల ఆలయంలోకి 51 మంది...

అక్కడా తాగొచ్చు: డ్యాన్స్ బార్లపై ఆంక్షలను సడలించిన సుప్రీం

  న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని డ్యాన్స్‌ బార్లపై ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను సడలిస్తూ సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. డ్యాన్స్‌ బార్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, బార్‌ రూమ్స్‌, డ్యాన్స్‌ ఫ్లోర్లను వేర్వేరు...

అయోధ్య కేసులో కొత్త ట్విస్ట్, ధర్మాసనం నుంచి తప్పుకున్న జస్టిస్ లలిత్, ఎందుకంటే…

న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తోన్న రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ యు.యు.లలిత్ తప్పుకున్నారు. ఈ కేసులో అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ...

సుప్రీంకోర్టులో మోడీ సర్కారుకు షాక్.. అలోక్ వర్మను మళ్లీ సీబీఐ డైరెక్టర్‌గా నియమించాలంటూ ఆదేశం

న్యూఢిల్లీ: సీబీఐ వివాదంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెల్లడించింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మను సెలవుపై పంపడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీనికి సంబంధించి మోడీ సర్కారు జారీ చేసిన...