Sunday, November 17, 2019
- Advertisement -
Home Tags Ys jagan

Tag: ys jagan

జగన్ వందరోజుల పాలనపై పవన్ పార్టీ సంచలన నివేదిక

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ 100 రోజుల పాలనపై పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ నివేదిక విడుదల చేసింది. 9 అంశాలపై 33 పేజీలతో కూడిన బుక్‌లెట్‌ను పవన్ విడుదల చేశారు. 'పారదర్శకత, దార్శనికత...

మళ్లీ లైన్లోకి బండ్ల గణేశ్.. ఏపీ రాజకీయాలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడిన వైనం!

హైదరాబాద్: గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి ప్రత్యర్థి పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతోపాటు అపరిపక్వ వ్యాఖ్యానాలతో ప్రజలను తెగ నవ్వించిన బండ్ల గణేశ్ మళ్లీ లైన్లోకి వచ్చారు. ఈసారి...

సీఎం వైఎస్ జగన్ టీంలోకి మరో ఉన్నతాధికారి! డిప్యూటేషన్‌పై ఏపీకి, పోస్టింగ్ ఎక్కడో?

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీమ్‌లోకి మరో ఐఏఎస్ అధికారి వచ్చి చేరారు. ఈయన పేరు ఏవీ ధర్మారెడ్డి. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా ధర్మారెడ్డి...

జగన్ సంచలన నిర్ణయం.. అర్బన్ హౌసింగ్‌ స్కీమ్‌లోనూ ‘రివర్స్ టెండరింగ్’!?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ హౌసింగ్ స్కీమ్‌పైనా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని ఆయన నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. చదవండి: జగన్‌ ఓవరాక్షన్‌కు బ్రాండ్...

జగన్‌ ఓవరాక్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్: బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు, విజయసాయి రెడ్డిపైనా…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై మంగళవారం టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓవర్ యాక్షన్‌కి బ్రాండ్ అంబాసిడర్ అంటూ అభివర్ణించారు. మీ మహామేత...

అత్యధిక రాబడి ఇచ్చే హైదరాబాద్ తెలంగాణకు వెళ్లింది: నితి ఆయోగ్ సమావేశంలో జగన్

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన నితి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ముఖ్యంగా, ప్రత్యేక హోదా అవసరాన్ని, రెవెన్యూ...

టీడీపీ శాసనసభ పక్ష కార్యాలయంగా మారిన లోకేశ్ చాంబర్…

అమరావతి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం... మంత్రులు, టీడీపీకి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కార్యాలయాలు కేటాయించింది. గతంలో మంత్రిగా ఉన్న లోకేశ్ కార్యాలయాన్ని టీడీపీ శాసనసభాపక్ష...

సీఎం జగన్ ఇంటి ముందు ఏఎన్ఎం, డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తొలిసారిగా నిర‌స‌న సెగ త‌గిలింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సీఎం జ‌గ‌న్.. వ్య‌వ‌సాయం, దాని అనుబంధ విభాగాల‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. ఈ...

అన్నదాత సుఖీభవ పథకం రద్దు! జగన్ మరో సంచలన నిర్ణయం!

అమరావతి: ఏపీలో గత ప్రభుత్వం రైతుల కోసం అమలు చేసిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు... రైతులకు రూ.12,500 ఇచ్చే...

జగన్ మంత్రివర్గంలో రెడ్డి సామాజికవర్గం వారే ఎక్కువ ఉంటారట…!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గత నెల 30న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి జగన్...శాఖలు...

ప్రజావేదిక కోసం టీడీపీ-వైసీపీ పోటీ…ఎవరికి దక్కుతుందో..?

అమరావతి: గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజలని నేరుగా కలుసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో తన నివాసానికి అనుబంధంగా ప్రజావేదికను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టీడీపీ అధికారం కోల్పోయిన.... ప్రజావేదికని తమకు...

టీఆర్ఎస్ నేతకి టీటీడీలో చోటు కల్పించనున్న జగన్…!

హైదరాబాద్: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో...తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూడా మారనుంది. ఇప్పటికే బోర్డులో ఉన్న కొందరు రాజీనామా చేశారు. ఇక త్వరలోనే కొత్త టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులని నియమించనున్నారు. అయితే...

చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దివ్యవాణి…

హైదరాబాద్: ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఓటమిపై నటి, టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... ఓ పౌరుషం ఉన్న...

మూడు రోజుల్లో సీఎంగా జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే …

అమరావతి: సీఎంగా అధికారం చేప్పట్టిన మూడు రోజుల్లోనే జగన్ తన మార్కు చూపుతున్నాడు. కేవలం మూడు రోజుల్లోనే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ , పలువురి అధికారులతో వరుసగా సమీక్షలు ముందుకుసాగుతున్నారు. మే...

సీఎంగా రెండో రోజే జగన్ మరో సంచలన నిర్ణయం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని...

ఆసక్తికరం: నాడు 151 మంది మద్దత్తు ఇస్తే కాదన్నారు.. నేడు అదే 151 మందితో...

అమరావతి: ఈ భూ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. ఒకదానికి మరొకదానికి లింకు ఉంటుంది. కొంచెం తీక్షణంగా చూస్తే ఇలాంటివి మనకి కనిపిస్తాయి. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఒక సీతాకోకచిలుక రెక్కలు...

ప్రమాణ స్వీకార వేదికపై జగన్ భావోద్వేగం.. కంటతడి పెట్టిన విజయమ్మ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వేదికపై ఉద్విగ్నభరిత క్షణాలు చోటుచేసుకున్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ తన ప్రసంగంలో తన తల్లిదండ్రులను ప్రస్తావిస్తూ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి...

ఏపీ సీఎంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణం, అభినందనల వెల్లువ…

అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విభజిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిఫల్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఉమ్మడి రాష్ట్రాల...

రాజు వెడలె: తాడేపల్లి టు విజయవాడ, కాసేపట్లో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…

తాడేపల్లి: వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి విజయవాడకు బయలుదేరారు. అక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు భారీ వేదికను...

జగన్‌కు బాబు విషెస్, ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామంటూ లేఖ…

విజయవాడ: ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు తన...

హైదరాబాదులో క్యాంప్ ఆఫీస్‌కు జగన్ యోచన.. సరేనన్న కేసీఆర్!

హైదరాబాద్: ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంప్ ఆఫీసును హైదరాబాద్‌లో కూడా ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాదు రెండు తెలుగు రాష్ట్రాలకు పదేళ్ల...

జగన్ ప్రమాణ స్వీకారానికి వరుణుడి అడ్డంకులు! తడిసి ముద్దయిన వేదిక?

విజయవాడ: విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ ప్రమాణ స్వీకారానికి వరుణుడు ఇబ్బందులు సృష్టించాడు. బుధవారం అర్థరాత్రి ప్రాంతంలో...

ఏపీలో జిల్లాలు పెరగనున్నాయా…? సీఎం అయ్యాక జగన్ చేసే మొదటి పనే అదేనా..!

అమరావతి: గురువారం ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తానని జగన్ హామీ...

పదేళ్ళ పాటు జగన్ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది: హీరో సూర్య

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తమిళ హీరో సూర్య ప్రశంసల జల్లు కురిపించారు. తన సినిమా ఎన్‌జి‌కే ప్రమోషన్‌లో భాగంగా నిన్న సాయంత్రం హైదరాబాద్ వచ్చిన సూర్య...