Saturday, July 20, 2019
- Advertisement -
Home Tags Cm kcr

Tag: cm kcr

షాకింగ్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డీఎస్! విభేదాలు సమసినట్లేనా?

న్యూఢిల్లీ: కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న టీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) బుధవారం ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరై అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు...

తెలంగాణలో ఇష్యూలపై.. పార్లమెంటులో దుమ్మురేపిన రేవంత్, సంజయ్!

న్యూఢిల్లీ: లోక్‌సభలో తెలంగాణ నేతలు తమ ప్రసంగాలతో దుమ్మురేపారు. రాష్ట్రంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోడు భూముల వివాద అంశాన్ని లేవనెత్తారు. కుమురం...

శోకసంద్రంలో టాలీవుడ్.. విజయనిర్మలకు పలువురి నివాళి, కృష్ణకు ఓదార్పు…

హైదరాబాద్: నటిగా, దర్శకురాలిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన విజయనిర్మల మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం...

కాళేశ్వరం: ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన కేసీఆర్, పాల్గొన్న గవర్నర్, సీఎంలు…

హైదరాబాద్: తెలంగాణ ప్రజల జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును శుక్రవారం సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ముఖ్య అతిథులుగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందికానీ.. సాధించినదేమిటి? ఒక ఆత్మావలోకనం…

నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆశయాలతో, శ్రీకాంతాచారిలాంటి ఎంతోమంది యువకుల ఆత్మార్పణాలతో వచ్చిందీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం.. ఇది ఏ ఒక్కరివల్లో వచ్చింది కాదు.. ఉద్యమాలే ఊపిరిగా.. భార్యాపిల్లలు, ఇల్లూవాకిలీ అన్నీ వదిలి, తిండీతిప్పలు లేకుండా...

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కేసీఆర్ నజరానా: రైతులకు అదనంగా రూ.లక్ష రుణ మాఫీ…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం సీఎం కేసీఆర్ రైతులకు నజరానా ప్రకటించారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది మరో...

అంగరంగ వైభవంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. పాల్గొన్న కేసీఆర్, కేటీఆర్…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. తొలుత గన్‌పార్క్‌కు వెళ్లిన కేసీఆర్‌...

హైదరాబాదులో క్యాంప్ ఆఫీస్‌కు జగన్ యోచన.. సరేనన్న కేసీఆర్!

హైదరాబాద్: ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంప్ ఆఫీసును హైదరాబాద్‌లో కూడా ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాదు రెండు తెలుగు రాష్ట్రాలకు పదేళ్ల...

కేంద్రంలో బీజేపీ వ్యూహమేంటి? కేసీఆర్, జగన్‌లను ఆహ్వానిస్తుందా?

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో విజయం ఏ పార్టీని వరిస్తుందనే విషయంలో దాదాపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమివైపే మొగ్గుచూపాయి. 2019 ఎన్నికల మహాసంగ్రామంలో బీజేపీయే అత్యధిక సీట్లు...

ఇంటర్ ఇష్యూ: హైకోర్టులో విచారణ, 27న రీ వాల్యుయేషన్ రిజల్ట్స్ విడుదలకు ఆదేశం…

హైదరాబాద్: ఇంటర్ వివాదంపై ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీన ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డును ఆదేశించింది. ముందుగా, ఫెయిల్ అయిన...

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం! మే 15లోపు కొత్త ఫలితాలు…

హైదరాబాద్: ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకోకపోయినా.. ఫెయిలైన విద్యార్థులు అందరికీ రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, వీటికోసం విద్యార్థులు ఇంటర్నెట్ కేంద్రాల వద్ద పడిగాపులు...

జూలై 4 నుంచి ‘తానా’ మహాసభలు.. ట్రంప్, చంద్రబాబు, కేసీఆర్‌కు ఆహ్వానం!

అమరావతి: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 22వ మహాసభలను జూలై 4, 5, 6 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈసారి ఈ మహాసభలు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని ది వాల్టర్...

నాగార్జున ఆస్తులను ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు: విజయశాంతి

హైదరాబాద్: హీరో నాగార్జున భూముల వ్యవహారం పై హీరోయిన్‌ విజయశాంతి సంచలన కామెంట్స్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను ఆకర్షించడానికి ఏదో చేస్తున్నట్లు హడావిడి చేస్తారని తీరా ఏమీ ఉండదని…. ఏదో అవుతుందనుకుంటే...

స్వామీ.. సీఎంతో ఓ మాట చెప్పండి: చిన్న జీయర్‌కు రెవెన్యూ ఉద్యోగుల మొర!

హైదరాబాద్: ‘‘స్వామీ.. మా శాఖకు మంత్రి లేరు, ముఖ్యమంత్రి స్థాయికి పోలేము.. పోనీ ఉన్నతాధికారులను అయినా కలుద్దామా అనుకుంటే వారు మాకు సమయమే ఇవ్వడం లేదు.. మా గోడును ఎవరికి చెప్పుకోమంటారు? మీరే...

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్.. ఎమ్మెల్యే వనమా గుడ్‌బైై!

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్‌‌కు మరో షాక్ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కాంగ్రెస్‌‌కు బైబై చెప్పేశారు. త్వరలోనే గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలిపారు. ప్రజాభిప్రాయం ప్రకారమే తానీ నిర్ణయం...

కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహం’ ట్రైలర్!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఉద్యమ సింహం' ట్రయిలర్ విడుదైంది. నటరాజన్, పీఆర్ విటల్ బాబు, సూర్యలు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి అల్లూరి కృష్ణం రాజు...

10 మందితో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! ఏ శాఖ ఎవరికంటే…

హైదరాబాద్: నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగనుండగా, ఇప్పటికే మంత్రిగా ఉన్న మహమూద్ అలీకి తోడుగా, మరో 10 మంది నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరి పేర్లపై ఇప్పటికే ఓ స్పష్టత...

ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణం, ఇక అసెంబ్లీ సమావేశాలు షురూ…

హైదరాబాద్: అనుకున్నట్లుగానే తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌తో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం...

18న తెలంగాణ కేబినెట్ విస్తరణ, 8 మందికే చాన్స్! కొత్తగా నలుగురు, స్పీకర్‌గా ఈటల…?

హైదరాబాద్: ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 18న క్యాబినెట్ విస్తరణకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి జనరల్ అడ్మినిస్ట్రేషన్(జీఏడీ),...

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. నల్గొండ నుంచి లోక్‌సభ‌కు పోటీ!?

హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే యోచనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి పోటీ చేయాలని, తద్వారా జాతీయ...

ఇండియా నీ అయ్య జాగీరా? నీ తాత జాగీరా?: మోడీపై.. కేసీఆర్ నిప్పులు

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నిప్పులు కురిపించారు. బుధవారం నారాయణ్ ఖేడ్‌లో బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇండియా నీ అయ్య జాగీరా? లేకపోతే నీ తాత జాగీరా?...

ఎరవెల్లిలో సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం ‘చిత్ర’మాలిక…

తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల యాగం చేపట్టారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ యాగం ఆదివారం ప్రారంభమయింది. సోమవారం ఉదయం 11.11 గంటలకు పూర్ణాహుతి...

చినజీయర్ ఆశ్రమంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు, ప్రచార పర్వానికి ముందు దీవెనలు పొందిన కేసీఆర్…

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని శ్రీరామ నగరంలో ఉన్న దివ్య సాకేతాన్ని సందర్శించి శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. శనివారం చిన జీయర్...

‘ముందస్తు’కే కేసీఆర్ మొగ్గు.. తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఫిక్స్!?

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలకే సీఎం కేసీఆర్ మొగ్గుచూపుతున్నారని, అసెంబ్లీ రద్దుకు ముహూర్త కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది.  సీఎం కేసీఆర్ కూడా గురువారం ఉదయం...