Wednesday, December 4, 2019
- Advertisement -
Home Tags Murder

Tag: murder

హైదరాబాద్ యువకుడిని హత్య చేసిన పాకిస్థానీ.. వివాహేతర సంబంధమే కారణం

లండన్:  తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడిని పాకిస్థాన్ యువకుడు దారుణంగా హతమార్చాడు. లండన్‌లో జరిగిందీ ఘటన. హైదరాబాద్ పాతబస్తీలోని నూర్‌ఖాన్ బజార్‌కు చెందిన నదీముద్దీన్...

పల్నాడులో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

గుంటూరు: పల్నాడులో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. నరసరావుపేట మండలం అల్లూరివారి పాలెంలో కొందరు దుండగులు వైసీపీ కార్యకర్త కోనూరి హరికిరణ్ చౌదరి(36)ని దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన నిన్ననే జరగ్గా ఆలస్యంగా...

సంచలనం: శ్రీదేవి మరణం ప్రమాదం కాదు.. హత్యే!: కేరళ జైళ్ల శాఖ డీజీపీ వెల్లడి…

హైదరాబాద్: అతిలోక సుందరి శ్రీదేవి మరణం ఇప్పటికీ ఒక మిస్టరీయే. ఆమెది సహజ మరణం కాదని, అందులో ఏదో రహస్యం దాగి ఉందనేది ఆమె అభిమానుల భావన. దీనికి కారణం.. ఆమె ఇక్కడ...

ఘోరం: ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని నడిరోడ్డుపై నరికిన దుండగులు…

హైదరాబాద్: పట్టపగలు హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు ఎస్‌ఆర్ నగర్‌లో నడిరోడ్డు మీద నరికేశారు. ఇక రక్తపు మడుగులో ఉన్న అతడిని...

దారుణం: మామిడికాయలు కోశాడని దళితుడుని ఉరితీసిన దుర్మార్గులు

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మామిడికాయలు కోశాడనే నెపంతో కొందరు దుర్మార్గులు దళితుడిని కొట్టి చంపి, ఆపై ఉరేసుకుని మృతి చెందినట్లుగా చిత్రీకరించారు. పోలీసుల కథనం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడకు చెందిన...

కర్నూలులో దారుణం: కేఈ కృష్ణమూర్తి అనుచరుడు శేఖర్ రెడ్డి దారుణహత్య…

కర్నూలు: ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడతాయనే తరుణంలో....కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అనుచరుడు, టీడీపీ నేత శేఖర్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా...

షాకింగ్: భర్త హత్యకు భార్య సుపారీ! ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే…

చిత్తూరు: జిల్లాలోని రామకుప్పంలో ఇటీవల కలకలం సృష్టించిన నాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నాగరాజు హత్యోదంతంలో కీలక సూత్రధారి అతడి భార్య సౌమ్య అని పోలీసులు తమ విచారణలో తేల్చారు....

వీడొక ‘సైకో’: ముందు ఊపిరాడకుండా చేసి.. ఆపైన హత్యాచారాలు!

వాడొక సైకో. అంటే మానసిక రోగి. చూడ్డానికి మామూలుగానే కనిపిస్తాడు. కానీ ఆ ఊరిలో ఎప్పుడు ఏ అమ్మాయిపై కన్నేస్తాడో తెలియదు. వాడు కన్నేశాడంటే ఇక ఆ అమ్మాయి ఔటే! దారిన పోయే...

షాకింగ్: స్నేహితుడి భార్య, మరదలిపై కన్నేసిన ప్రబుద్ధుడు, చివరికి…

బెంగళూరు: చిన్ననాటి స్నేహితుడు కదాని ఇంటికి పిలిస్తే.. ఆ ప్రబుద్ధుడు స్నేహితుడి భార్య, మరదలిపై కన్నేశాడు. కొంతకాలానికి ఈ విషయం తెలిసి స్నేహితుడు హెచ్చరించాడు. అయినా ఆ ప్రబుద్ధుడు వినలేదు, వేధింపులు మానలేదు....

హైదరాబాద్‌లో దారుణం.. మహిళా టెక్కీని చంపి.. శవాన్ని సూట్‌కేసులో కుక్కి…

హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను హతమార్చి ఆమె దేహాన్ని ఓ సూట్‌కేసులో కుక్కి ఓ చోట కాలువలో పడేశారు. ఈ దారుణ ఘటన మేడ్చల్ పరిధిలోని దుండిగల్ సూరారం కాలనీలో...

వివేకాను అత్యంత క్రూరంగా చంపారు, ఆ ముగ్గురే కీలకం: రిమాండ్ రిపోర్టులో ఏముందంటే.?

కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు తమ రిపోర్టులో వెల్లడించారు. ఈ హత్య కేసుకు సంబంధించి గురువారం వివేక పీఏతోపాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన విషయం...

వివేకా హత్య కేసు: కీలక నిందితుల అరెస్ట్, పీఎ సహా గంగిరెడ్డి పాత్రపై విచారణ

కడప: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రధాన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి...

ఆరేళ్ల చిన్నారిపై ఘాతుకం: గొంతులో రాడ్ గుచ్చి, రోదిస్తున్నా..

హైదరాబాద్‌: నగరంలోని ఆల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన కేసును 24 గంటల్లోపే పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు బీహార్‌కు...

ముఖ్యమంత్రే తప్పుదోవ పట్టిస్తే ఎలా?: వివేకా హత్యపై ఈసీకి సునీతారెడ్డి ఫిర్యాదు

అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేదిని గురువారం కలిశారు. తన తండ్రి వివేకానంద...

వైఎస్ వివేకా హత్య కేసు: మరో నలుగురి అరెస్ట్, రహస్య ప్రాంతంలో విచారణ

కడప: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. హత్య కేసులో కీలక ఆధారాల కోసం సిట్ అధికారులు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి...

వివేకా హత్య ఇంటిదొంగల పనే: కీలక నిందితుడు పరమేశ్వర్ వెల్లడి…

చిత్తూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న ఆయన సన్నిహితుడు పరమేశ్వర్ రెడ్డి ప్రస్తుతం తిరుపతిలో చికిత్స పొందుతున్నాడు. తిరుపతిలోని సంకల్ప ఆస్పత్రిలో చికిత్స...

చంద్రబాబుకిదే నా సూటి ప్రశ్న: వివేకా హత్యపై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్‌ను ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం కలిసింది. శుక్రవారం జరిగిన మాజీ మంత్రి...

నిందితులను వదిలిపెట్టం: వివేకా హత్యపై చంద్రబాబు కీలక ప్రశ్నలు

అమరావతి: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసులో వాస్తవాలన్నీ బహిర్గతం చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ నేతలతో శనివారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు తిరుపతి నుంచే...

ఎన్నారై ప్రీతిరెడ్డి దారుణ హత్య: సూట్‌కేసులో మృతదేహం, ప్రమాదంలో మాజీ లవర్..

మెల్‌బోర్న్‌: గత ఆదివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కనిపించకుండా పోయిన ఎన్నారై డెంటిస్ట్‌ ప్రీతిరెడ్డి(32) దారుణ హత్యకు గురయ్యారు. కత్తితో దాడి చేసి చంపిన దుండగులు ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి సిడ్నీలోని సౌత్‌...

‘అసలైన సర్జికల్ స్ట్రైక్స్’: ఉగ్రదాడిపై ఎఫ్‌బీలో కాశ్మీరి యువకుడి పోస్ట్, పరార్

బెంగళూరు: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని దేశమంతా ముక్తకంఠంతో ఖండిస్తుండగా.. ఆ కాశ్మీరీ యువకుడు మాత్రం ఉగ్రవాదులకు మద్దతు తెలిపాడు. ‘అసలైన సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంటే ఇదే’ అంటూ తన...

ప్రియుడి మోజులో పడి భర్తను చంపేసింది: పిల్లల ముందే ఘోరం

ఖమ్మం: వివాహేతర సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తనే.. ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది ఓ మహిళ. ఆ తర్వాత సహజమరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం...

ఘోరం: తమ్ముడి కూతుర్ని చంపి.. రక్తం తాగిన మేనత్త! మరో ఘటనలో…

విశాఖపట్నం: విశాఖ మన్యంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెదబయలు మండలం లకేయుపుట్టులో కొర్ర అనిత అనే ఆరేళ్ల బాలికను ఆమె మేనత్తే దారుణంగా నరికి చంపింది. ఆ తర్వాత ఆమె ఆ బాలిక...

అత్తాకోడళ్ల దారుణ హత్య! ఇంట్లోనే చెల్లాచెదురుగా మృతదేహాలు, పిల్లలు కన్నీరుమున్నీరు…

శ్రీకాకుళం: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బొందిలీపురంలో అత్తాకోడళ్లను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అంబేద్కర్‌ జంక్షన్‌లో చెప్పుల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు అబ్దుల్‌ ఖుదీష్‌...

చిగురుపాటి హత్య కేసు: హైదరాబాద్‌లోనే హత్య, కారులో ఓ యువతి కూడా.. అసలేం జరిగింది?

హైదరాబాద్: ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో వెలుగులోకి వస్తున్న ఒక్కో నిజంతో పోలీసులే షాకవుతున్నారు. పెను సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. వెలుగు చూస్తున్న ఒక్కో...