Saturday, July 20, 2019
- Advertisement -
Home Tags బీజేపీ

Tag: బీజేపీ

ఇక గవర్నర్ పదవుల పందేరం! సీనియర్లకు బీజేపీ హైకమాండ్ బంపర్ ఆఫర్, నరసింహన్‌కు స్థాన...

న్యూఢిల్లీ: త్వరలో దేశ వ్యాప్తంగా గవర్నర్ల మార్పు, ఆయా రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఇప్పటికే మోడీ ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొన్నటి...

తెలంగాణలో ఇష్యూలపై.. పార్లమెంటులో దుమ్మురేపిన రేవంత్, సంజయ్!

న్యూఢిల్లీ: లోక్‌సభలో తెలంగాణ నేతలు తమ ప్రసంగాలతో దుమ్మురేపారు. రాష్ట్రంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోడు భూముల వివాద అంశాన్ని లేవనెత్తారు. కుమురం...

విదేశంలో చంద్రబాబు.. స్వదేశంలో షాకిచ్చిన నేతలు! నలుగురు ఎంపీలు బీజేపీలోకి…

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి గట్టి షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు. పార్టీ అధినేత యూరప్ పర్యటనలో ఉన్న సమయంలో నలుగురు ఎంపీలు...

టీడీపీకి అతి పెద్ద ఎదురుదెబ్బ! ఇక చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా గల్లంతే..!!

అమరావతి: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్ మరువకముందే తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గట్టి షాక్ ఇచ్చారు. దీన్నుంచి కూడా...

ఇప్పట్లో గవర్నర్‌ని మార్చే యోచన కేంద్రానికి లేదు: జీవీఎల్

గుంటూరు: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో..త్వరలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను మారుస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ను...

మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది: బెంగాల్ సీఎం మమత

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కేంద్ర పెద్దలు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బెంగాల్ లో హింసను...

ఏపీ గవర్నర్‌గా రావట్లేదు…ఆ వార్తల్లో నిజం లేదు: సుష్మా

ఢిల్లీ:  కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా  నియమితులైనట్లు నిన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై సుష్మా స్పందించారు. ఏపీ గవర్నర్‌గా నియమితులైనట్లు వస్తున్న...

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన?

కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో కొంతమంది...

బీజేపీకి జేడీయూ షాక్: బీహార్‌లోనే దోస్తీ…..

పాట్నా: ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ పార్టీలు కలిసి కూటమిగా పోటీచేసిన విషయం తెలిసిందే. మొత్తం 40 స్థానాల్లో బీజేపీ 17, జేడీయూ 16, ఎల్జేపీ 6 స్థానాల్లో విజయం సాధించాయి....

బీజేపీలోకి జేసీ బ్రదర్స్?

అనంతపురం: అనంతపురం రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం...ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. 2014 వరకు కాంగ్రెస్‌లో కీలక నేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్....ఆ తర్వాత టీడీపీలో...

2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటా…!

హైదరాబాద్: ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా మోడీ వేవ్ ఉండటంతో...చాలా రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అలాగే...

 అదృష్టం అంటే వీరిదే…ఒకరు లాటరీలో, మరొకరు ఒక్క ఓటు తేడాతో గెలుపు…

హైదరాబాద్: గత నెలలో తెలంగాణలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకి జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడిన విషయం తెల్సిందే. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలని దక్కించుకుంది. అయితే ఈ ఓట్ల లెక్కింపు...

 స్థానికపోరులో టీఆర్ఎస్ హవా….32 జెడ్పీ స్థానాలు కారు కైవసం…

హైదరాబాద్: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలు సాధించలేకపోయిన టీఆర్ఎస్ పార్టీ... స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం దుమ్ములేపింది. గత నెలలో మూడు దశల్లో 5817 ఎంపీటీసీలకు, 538 జెడ్పీటీసీ...

జగన్ ప్రభుత్వంపై తొలి విమర్శ చేసిన జీవీఎల్…

హైదరాబాద్: మొన్నటివరకు ఏపీలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏ స్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించారో అందరికీ తెలుసు. అయితే తాజా ఎన్నికల ఫలితాల్లో వైసీపీ గెలిచి ప్రభుత్వాన్ని...

స్థానిక సంస్థల ఎన్నికల్లో దూసుకుపోతున్న కారు…

హైదరాబాద్: తెలంగాణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సత్తా చాటుతుంది. అన్ని జిల్లాల్లోనూ కారు దూసుకుపోతోంది. చాలా చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో...

 కమలం గూటికి కేశినేని?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ చరిత్రలో లేని విధంగా 175 స్థానాల్లో పోటీ చేసి కేవలం 23 స్థానాలని గెలుచుకుంది. అలాగే 25...

మమత రాక్షస కుటుంబానికి చెందినది: బీజేపీ ఎంపీ

ఢిల్లీ:  సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసిన పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి, మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది. తాజాగా మమత కాన్వాయ్ వెళుతున్న సమయంలో కొందరు బీజేపీ కార్యకర్తలు...

నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక: ‘కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌’లో చోటు…

నిజామాబాద్: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇక అరవింద్ చేతిలో టీఆర్ఎస్ నుంచి...

కర్ణాటక స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్..

బెంగళూరు: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆ పార్టీ జేడీఎస్‌తో కలిసి అధికారంలో కర్ణాటక రాష్ట్రంలో కూడా దారుణంగా ఓడిపోయింది. మొత్తం 28...

గవర్నర్లుగా వెళ్లనున్న సుష్మా, సుమిత్ర..!

ఢిల్లీ: 75 ఏళ్లు దాటిన వారికి టికెట్ ఇవ్వకూడదన్న బీజేపీ నియమంతో లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్‌కి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయిన విషయం తెల్సిందే. అలాగే అనారోగ్య...

ఆపరేషన్ కమలం: బీజేపీలోకి టీటీడీపీ నేతలు…?  

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్న మోడీ వేవ్‌తో...ఎవరు ఊహించని విధంగా బీజేపీ తెలంగాణలో నాలుగు పార్లమెంట్ సీట్లని గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఈ మోడీ వేవ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ కవిత...

రైతులపై వరాల జల్లు కురిపించిన మోడీ సర్కార్…

ఢిల్లీ: తిరుగులేని మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ రైతులపై వారాల జల్లు కురిపించారు. గతంలో కొంతమంది రైతులకే వర్తింపజేసిన పీఏం కిసాన్ యోజన...

కేంద్ర మంత్రులకు పదవులు ఖరారు:ఎవరికి ఏ శాఖ దక్కిందంటే?

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో మరోసారి కొలువుదీరింది. నిన్న ప్రధానిగా మోడీ....57 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో 24 మందికి కేబినెట్‌,...

కొలువుదీరిన మోడీ మంత్రివర్గం….నేడు తొలి సమావేశం… !

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీయే కేంద్రంలో మరోసారి కొలువుదీరింది. గురువారం రాత్రి 7 గంటలకు భారత ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి...