
- Advertisement -
తిరుమల: బీజేపీ ఎంపీ శశికళ పుష్పకు తిరుమల అలిపిరి టోల్‌గేట్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పుష్ప పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ వ్యవహారాన్ని చిత్రీకరిస్తున్న ఎంపీ సెల్‌ఫోన్ కూడా సిబ్బంది లాక్కున్నారు. దీంతో ఎంపీ శశికళ పుష్ప.. విజిలెన్స్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే పోలీస్, విజిలెన్స్ అధికారులు ఎంపీ శశికళ పుష్పను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియవచ్చింది.
- Advertisement -








