ఐ‌ఓ‌సి‌ఎల్‌లో ఉద్యోగాలు…

- Advertisement -

 

ఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ లిమిటెడ్(ఐ‌ఓ‌సి‌ఎల్) ఆర్ అండ్ డీ సెంటర్‌లో ఖాళీల ఉన్న పోస్టుల భర్తీకి అర్హతలు కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.  రీసెర్చ్ ఆఫీసర్, చీఫ్ రీసెర్చ్ మేనేజర్ ఉద్యోగాలని ఐ‌ఓ‌సి‌ఎల్‌ని భర్తీ చేయనుంది.

అభ్యర్ధులు పని చేసే విభాగాలు…

ఇండస్ట్రియల్ లూబ్రికెంట్స్, సింథటిక్ లూబ్రికెంట్స్, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ

ఇక సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. జీతం రూ. 60 వేలకి పైనే ఉండొచ్చు.

మొత్తం ఖాళీలు: రీసెర్చ్ ఆఫసర్ 24, చీఫ్ రీసెర్చ్ మేనేజర్ 1

అర్హత : సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ

వయసు : 31-03-2019 నాటికి రీసెర్చ్ ఆఫీసర్ పోస్టులకు 32 ఏళ్లు, చీఫ్ రీసెర్చ్ మేనేజర్‌కు 45 ఏళ్లు మించకూడదు. ఇక దరఖాస్తు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.

ఉద్యోగాలకి అప్లై చేసుకోడానికి చివరితేది : మే 21

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్ : https://www.iocl.com/

చదవండి: షాకింగ్: నదిలో ల్యాండైన విమానం! త్రుటిలో ప్రమాదం తప్పించుకున్న136 మంది…

- Advertisement -