బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్‌లో ఉద్యోగాలు…

- Advertisement -

ఢిల్లీ: ఒప్పంద ప్రతిపదికన భార‌త స‌మాచార మంత్రిత్వ శాఖ‌కు చెందిన నోయిడా (యూపీ)లోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) ఖాళీలు ఉన్న పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు…

పోస్టు: నాన్‌టెక్నిక‌ల్ స్టాఫ్‌

మొత్తం ఖాళీలు: 278

పోస్టులు: డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌, రిసెప్ష‌నిస్టు, ల్యాబ్ అటెండెంట్‌, మాలి, శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్, మోడ‌ల‌ర్‌, హెడ్‌కుక్‌, ఆఫీస్‌/ స‌్టోర్ అటెండెంట్‌, హౌస్ కీపింగ్ స్టాఫ్‌, టెక్నిక‌ల్ స్టాఫ్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: ఎనిమిది, ప‌ది, ఇంట‌ర్మీడియ‌ట్, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో్పాటు సంబంధిత ప‌నిలో అనుభవం.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

ఫీజు: రూ500.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 30.06.2019.

చిరునామా: బీఈసీఐఎల్ కార్పొరేట్ ఆఫీస్, బీఈసీఐఎల్ భ‌వ‌న్‌, సెక్ట‌ర్ – 62, నోయిడా – 201307 (యూపీ).

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: http://www.becil.com/

చదవండిసెయిల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీలు
- Advertisement -