నిరుద్యోగులకు శుభవార్త: కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు…

- Advertisement -

హైదరాబాద్: కెన‌రా బ్యాంక్ నేతృత్వంలోని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ ఖాళీలు ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివరాలు….

పోస్టు-ఖాళీలు

మేనేజ‌ర్: 30

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత విభాగాల్లో ప‌ని అనుభ‌వం ఉండాలి.

వ‌యసు: 01.06.2019 నాటికి 25 – 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: షార్ట్‌లిస్టింగ్‌, రాత ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100

జూనియ‌ర్ ఆఫీస‌ర్లు

ఖాళీలు:100,

అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌

వ‌యసు: 21 – 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: షార్ట్‌లిస్టింగ్‌, రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: https://www.canfinhomes.com/career.aspx

చదవండి: ఐ‌ఓ‌సి‌ఎల్‌లో ఉద్యోగాలు…
- Advertisement -