హైదరాబాద్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్‌లో ఉద్యోగాలు…

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ స‌న‌త్‌న‌గ‌ర్ లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేష‌న్ (ఈఎస్ఐసీ) మెడిక‌ల్ కాలేజ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీలు ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివరాలు..

పోస్టులు: ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, సీనియ‌ర్ రెసిడెంట్స్‌, సూప‌ర్ స్పెష‌లిస్ట్స్‌, స్పెష‌లిస్ట్స్‌, జూనియ‌ర్ రెసిడెంట్స్‌, ట్యూట‌ర్స్‌

ఖాళీలు ఉన్న విభాగాలు: రేడియాల‌జీ, అప్త‌మాల‌జీ, న్యూరాల‌జీ, ఎండోక్రైనాల‌జీ, ఆంకాల‌జీ, కార్డియాలజీ, యూరోల‌జీ, నెఫ్రాల‌జీ, హెమ‌టాల‌జీ, బ‌యోకెమిస్ట్రీ, పాథాల‌జీ, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, టీబీ, పేడియాట్రిక్స్‌, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ, ఈఎన్‌టీ, ఆర్థోపేడిక్స్‌, అన‌స్థీషియా, డెర్మ‌టాల‌జీ, అనాట‌మీ, మైక్రోబ‌యాల‌జీ, ఫార్మాల‌జీ, ఫోరెన్సిక్ మెడిసిన్‌ త‌దిత‌రాలు.

మొత్తం ఖాళీలు: 154 (టీచింగ్ స్టాఫ్ – 24, నాన్ టీచింగ్ స్టాఫ్ – 130)

అర్హత: స‌ంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు ప‌ని అనుభ‌వం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ఫీజు: రూ. 225 (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌, మ‌హిళ‌ల‌కు ఫీజు లేదు)

చివరితేది: 24.06.2019.

వాక్ఇన్ తేదీలు: జూన్ 27 – ఆగ‌స్టు 3

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్: https://www.esic.nic.in/recruitments

చదవండి: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్‌లో ఉద్యోగాలు…

- Advertisement -