Saturday, July 20, 2019
- Advertisement -
Home Tags Hyderabad

Tag: hyderabad

హైకోర్టులో టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు ఊరట!

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. టీవీ9 చానల్‌కు సీఈవోగా ఉన్న కాలంలో ఫోర్జరీ, నిధుల మళ్లింపునకు పాల్పడ్డ కేసులో ముందస్తు బెయిలు కోసం ఆయన పెట్టుకున్న...

ఎస్సీ ఎస్టీ ఆట్రాసిటీ కేసు… మోజో టీవీ మాజీ సీఈవో రేవతి అరెస్ట్…

హైదరాబాద్: మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని శుక్రవారం బంజరాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మోజీ టీవీ స్టూడియోలో దళిత నేతనైన తనను అవమానించారంటూ హమారా ప్రసాద్‌ పెట్టిన కేసులో రేవతి ఏ-2...

టీవీ9 ఇష్యూ: విచారణకు హాజరుకాలేనన్న నటుడు శివాజీ, పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా…

హైదరాబాద్: టీవీ9 వాటాల కొనుగోలుకు సంబంధించిన వివాదం కేసులో గురువారం విచారణకు తాను హాజరుకాలేనంటూ నటుడు శివాజీ సైబరాబాద్ పోలీసులకు తెలియజేశారు. తన కుమారుడిని అమెరికా పంపే పనుల్లో ఉన్నందున తాను ఆ...

హైదరాబాద్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్‌లో ఉద్యోగాలు…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ స‌న‌త్‌న‌గ‌ర్ లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేష‌న్ (ఈఎస్ఐసీ) మెడిక‌ల్ కాలేజ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీలు ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఉద్యోగ...

ఘోరం: ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని నడిరోడ్డుపై నరికిన దుండగులు…

హైదరాబాద్: పట్టపగలు హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు ఎస్‌ఆర్ నగర్‌లో నడిరోడ్డు మీద నరికేశారు. ఇక రక్తపు మడుగులో ఉన్న అతడిని...

చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం….

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు తృటిలో ఓ ప్రమాదం తప్పింది.  వాతావరణం సరిగా లేకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు. అమరావతి నుంచి నిన్న సాయంత్రం 7:20...

ఏపీ ప్రభుత్వ భవనాలని తెలంగాణకి అప్పజెప్పిన గవర్నర్…

హైదరాబాద్: శనివారం రాజ్‌భవన్‌లో ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్,కేసీఆర్‌లతో గవర్నర్‌ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని గవర్నర్ సూచించారు. అందులో...

అంగరంగ వైభవంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. పాల్గొన్న కేసీఆర్, కేటీఆర్…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. తొలుత గన్‌పార్క్‌కు వెళ్లిన కేసీఆర్‌...

కిషన్ రెడ్డికి పీఎంఓ నుంచి ఫోన్! కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా చాన్స్?

హైదరాబాద్: సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బహుశా ఆయన మోడీ కేబినెట్‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా గురువారం ప్రమాణం చేసే...

హైదరాబాదులో క్యాంప్ ఆఫీస్‌కు జగన్ యోచన.. సరేనన్న కేసీఆర్!

హైదరాబాద్: ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంప్ ఆఫీసును హైదరాబాద్‌లో కూడా ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాదు రెండు తెలుగు రాష్ట్రాలకు పదేళ్ల...

సౌదీలో అరబ్ షేక్ దురాగతానికి బలైపోయిన హైదరాబాద్ మహిళ!

హైదరాబాద్: కుటుంబ అవసరాల కోసం నాలుగు డబ్బులు సంపాదించుకుందామని గంపెడాశతో సౌదీకి వెళ్లిన ఓ మహిళ అక్కడ యజమానుల దురాగతానికి బలైపోయింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని షాహీనగర్‌కు చెందిన నస్రీన్ ఫాతిమా భర్త ఓ...

తప్పు చేయకపోతే తప్పించుకు తిరగడమెందుకు?: రవిప్రకాశ్ ఆరోపణలపై టీవీ9 కొత్త యాజమాన్యం

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ బుధవారం తమపై చేసిన ఆరోపణలను ఆ చానల్ కొత్త యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. తాము అతడిపై పెట్టినవి తప్పుడు కేసులైతే.. అంత భయపడాల్సింది ఏముంది? పోలీసుల...

నిరుద్యోగులకు శుభవార్త: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐ‌సిలో 8581 ఉద్యోగాలు…

హైదరాబాద్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎల్ఐసీ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. డిగ్రీ అర్హతతో దేశవ్యాప్తంగా వివిధ జోన్ల ప‌రిధిలోని డివిజ‌న్ల‌లో ఖాళీలు ఉన్న పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఉద్యోగ...

మందుబాబులకు షాక్: కౌంటింగ్ రోజు మద్యం బంద్…

హైదరాబాద్: మరో రెండో రోజుల్లో దేశవ్యాప్తంగా జరిగిన లోక్‌సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాలు లెక్కింపు  గురువారం ఉదయం 7 గంటల నుంచి మొదలు కానుంది. ఈ క్రమంలోనే...

పైపైకి పోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు !

హైదరాబాద్: దేశీ ఇంధన ధరలకి మళ్లీ రెక్కలొచ్చాయి. మంగళవారం పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 9 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.75.48కు, డీజిల్ ధర రూ.71.99కు...

ఉద్యోగం కోసం సౌదీ వెళ్ళి నరకం చూస్తున్న యువతి….

హైదరాబాద్: ఉద్యోగం కోసమని గల్ఫ్ దేశాలకి వెళ్ళి అనేకమంది భారతీయులు నానా రకాల ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇక వీరిలో చాలామంది తెలంగాణ నుంచి వెళ్ళిన వారే ఎక్కువ. అక్కడకి వెళ్ళాక...

రవిప్రకాశ్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు.. ఇక అరెస్టు అనివార్యం!?

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ అరెస్టు అయ్యే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, తాజాగా తెలంగాణ హైకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. టీవీ9లో ఫోర్జరీ, డేటా చౌర్యానికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు తనపై...

తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల: బాలికలదే పై చేయి

హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇక పదో తరగతి పరీక్షలకు మొత్తం...

ముంబై చేతిలో చిత్తుగా ఓడిన కోల్‌కతా….ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న హైదరాబాద్….

ముంబై: ప్లే ఆఫ్స్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చతికలపడింది. ఆదివారం రాత్రి ముంబైతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా ఘోరపరాజయం పాలైంది. మొదట చెత్త బ్యాటింగ్‌తో నైట్...

తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా.. అడిగింది ఇవ్వకుంటే డేటా నాశనం చేస్తామని బెదిరింపులు…

హైదరాబాద్: అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల విద్యుత్ సరఫరా వెబ్‌సైట్లపై విరుచుకుపడ్డ హ్యాకర్లు సథరన్ పవర్ సైట్లను అధీనంలోకి తీసుకుని అధికారులను బెదిరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణకు చెందిన టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌ ఆంధ్ర...

ఫిల్మ్ నగర్ బస్సులో కాల్పులు… నిందితుడిని పట్టించిన సీసీటీవీ ఫుటేజ్…

హైదరాబాద్: బస్సులో కాల్పులు జరగడంతో ప్రయాణికులు బెంబేలు ఎత్తిన ఘటన హైదరాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే... ఉదయం 11గంటల సమయంలో సికిందరాబాద్ నుండి ఫిల్మ్ నగర్ వెళ్తున్న బస్సులో కాల్పులు...

చావులోనూ మోసమేనా?: ఎదురుగా రైలు వచ్చేసరికి.. ప్రియుడు జంప్, ప్రియురాలు ఔట్!

హైదరాబాద్: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. నువ్వే సర్వస్వం అన్నాడు ప్రియుడు. ఇంకా ఎన్నెన్నో బాసలు చేశాడు. పాపం నిజమే అనుకుని నమ్మేసిందామె. ఒకరోజు మన పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని, ఇక మనకు...

బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం….కిషన్‌రెడ్డికి మాతృవియోగం

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గంగాపురం కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అండాలమ్మ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె ప్రస్తుత వయస్సు...

హైదరాబాద్‌లో భారీ వర్షం.. పాతబస్తీ సహా పలు ప్రాంతాలు జలమయం!

హైదరాబాద్‌: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. తార్నాక, ఓయూ క్యాంపస్‌, నాచారం, ఉప్పల్, చార్మినార్, ఎల్బీనగర్, హయత్‌నగర్,...