ఇండియన్ నేవీలో ఉద్యోగాలు….

- Advertisement -

ఢిల్లీ: దేశంలోని వివిధ నావికాద‌ళాల ప‌రిధిలోని యూనిట్ల‌లో చార్జ్‌మ‌న్ పోస్టుల భ‌ర్తీకి ఇండియ‌న్ నేవీ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ వివ‌రాలు….

పోస్టు: చార్జ్‌మ‌న్ (గ్రూప్ బి) (నాన్ ఇండ‌స్ట్రియ‌ల్‌) (నాన్ గెజిటెడ్‌)

మొత్తం పోస్టుల సంఖ్య‌: 172

విభాగాల‌వారీ ఖాళీలు: మెకానిక్‌-103, అమ్యూనిష‌న్ అండ్ ఎక్స్‌ప్లోజివ్‌-69.

అర్హ‌త‌: స‌ంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌తోపాటు రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు, ఎంపిక‌: రాత‌పరీక్ష ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.205. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌, మ‌హిళ‌లు, దివ్యాంగుల‌కు ఫీజు లేదు.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 13.05.2019

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 26.05.2019

పూర్తి వివరాలకు…

వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/

చదవండి:  నిరుద్యోగులకు శుభవార్త: కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు…
- Advertisement -