29.2 C
Hyderabad
Thursday, October 15, 2026
- Advertisement -
Home మొబైల్ ఆకట్టుకునే ఫీచర్లతో హువావే, రియల్ మీ కొత్త ఫోన్లు…

ఆకట్టుకునే ఫీచర్లతో హువావే, రియల్ మీ కొత్త ఫోన్లు…

- Advertisement -

ఢిల్లీ: చైనాకి చెందిన ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ పి స్మార్ట్ జ‌డ్‌ను తాజాగా విడుద‌ల చేసింది. 4 జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈ ఫోన్ ధర రూ.21,780కు వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో ల‌భ్యం కానుంది.

హువావే పి స్మార్ట్ జ‌డ్ ఫీచ‌ర్లు…

6.59 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే

2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌

64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌

16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు

16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌

డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై

బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ

యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

చదవండి: వావ్.. సూపర్ ఫీచర్స్‌తో గూగుల్ పిక్సల్ కొత్త ఫోన్లు…

రియల్ మి ఎక్స్..

ఒప్పోకు చెందిన స‌బ్‌బ్రాండ్ రియ‌ల్‌మి త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రియ‌ల్‌మి ఎక్స్‌ను ఈ నెల 15వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.

రియ‌ల్‌మి ఎక్స్ ఫీచ‌ర్లు…

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే

2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌

64/128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై

48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు

16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌

డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై

బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌

చదవండి: సూపర్ ఆఫర్: కొత్త ఫోన్లపై ధరలని తగ్గించిన శాంసంగ్, వివో…
- Advertisement -