26.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home Uncategorized ఈ ఏడాదిలో అతిపెద్ద కుంభకోణం ఏపీ పీడీ అకౌంట్స్.. బాబు, లోకేశ్ ఏం చెబుతారు?: జీవీఎల్...

ఈ ఏడాదిలో అతిపెద్ద కుంభకోణం ఏపీ పీడీ అకౌంట్స్.. బాబు, లోకేశ్ ఏం చెబుతారు?: జీవీఎల్ ఆరోపణ

mp-gvl
- Advertisement -

అమరావతి: ఈ ఏడాదిలో అతిపెద్ద కుంభకోణం ఏపీ పీడీ అకౌంట్స్ అని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సోమవారం ఆరోపించారు. రూ.53 వేల కోట్లు లూటీ చేసి, దారి మళ్లించినట్లు రుజువైందని ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.  ఈ కుంభకోణం 2జీ, బొగ్గు, సీడబ్ల్యూసీ, ఫాడర్ స్కీమ్ మాదిరిగా ఉందని జీవీఎల్ ఆరోపించారు.

దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుంభకోణం నుంచి వారిని ప్రధాని మోడీ బయట పడేయలేదనే అక్కసుతోనే టీడీపీ.. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగిందంటూ జీవీఎల్ నరసింహారావు తన ట్వీట్ లో ఆరోపించారు.

 

 


 

- Advertisement -