
- Advertisement -

వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘ఛలో’, యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. భారీ వసూళ్లతో విజయాన్ని మూటగట్టుకుంది. దాంతో ఆయన మరో ప్రేమకథను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమాతో అయిన నితిన్ కోలుకుంటాడా..
ఈ సారి నాయకా నాయికలుగా ఆయన నితిన్, రష్మికలను ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమాకి ‘భీష్మ’ అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది. ఈ నెల 25వ తేదీన రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
సితార బ్యానర్ పై ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు. కొంతకాలంగా నితిన్ సక్సెస్ అనే మాట వినలేదు.
అందువలన సాధ్యమైనంత త్వరగా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఈ సినిమాతో అయినా ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి. ‘
చదవండి: అక్కినేని ఫ్యామిలీకి ఏమైంది? అసహనంలో అభిమానులు!
- Advertisement -








