Wednesday, November 20, 2019
- Advertisement -
Home Tags Tollywood

Tag: tollywood

అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు కృష్ణంరాజు

హైదరాబాద్: టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు, కేంద్రమాజీ మంత్రి కృష్ణంరాజు (79) ఆసుపత్రిలో చేరారు. గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. కృష్ణంరాజును పరీక్షించిన వైద్య నిపుణులు...

నాకేం కాలేదు.. క్షేమంగా ఉన్నా: రాజశేఖర్

హైదరాబాద్: రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజశేఖర్ స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఆందోళన అవసరం లేదని అభిమానులకు తెలియజేశారు. తనకు పెద్దగా గాయాలు కాలేదని, బాగానే ఉన్నానని...

హీరో రాజశేఖర్ కారులో మద్యం సీసాలు.. కారు వేగం 180 కిలోమీటర్లు!

హైదరాబాద్: ప్రమాదానికి గురైన టాలీవుడ్ నటుడు రాజశేఖర్ కారు నుంచి పోలీసులు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగ‌ళ‌వారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి ఇంటికి...

రాజశేఖర్ కారు ప్రమాదంపై వీడియో ద్వారా వివరణ ఇచ్చిన జీవిత

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ‌శేఖ‌ర్ గత రాత్రి పెను ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. మంగ‌ళ‌వారం రాత్రి ఆయన కారు ప్ర‌మాదానికి గురి కాగా, ఆ స‌మ‌యంలో మూడు ఎయిర్ బెలూన్స్ ఓపెన్...

కమెడియన్ అలీకి ఏపీ సీఎం జగన్ ఊహించని షాక్?

అమరావతి: టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీకి ఏపీ సీఎం జగన్ ఊహించని షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన కమెడియన్ అలీకి జగన్ ఏం పదవి ఇస్తారన్నది టాలీవుడ్‌లో హాట్...

అభిమానులను అలరిస్తున్న బాలయ్య కొత్త లుక్

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కొత్త లుక్‌ తో అదరగొట్టేస్తున్నాడు. బాలయ్య తన 105వ చిత్రంలో గతంలో ఎన్నడూ కనిపించని కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో రెండో సినిమా...

ప్రభాస్‌ది ఎంత గొప్ప మనసో.. రెబల్ స్టార్ గురించి చెప్పిన హేమ

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ ప్రభాస్‌ది ఎంత గొప్ప మనసో అంటూ నటి హేమ పొగడ్తల వర్షం కురిపించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)...

హీరోయిన్ నమిత షాకింగ్ లుక్.. సంబరంలో ఫ్యాన్స్…

హైదరాబాద్: హీరోయిన్ నమిత గుర్తుంది కదా? ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో కోలీవుడ్‌లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నమిత హాట్ హాట్ అందాలు చూడడానికి కుర్రకారు మొదలుకొని వయసు...

అలనాటి నటి గీతాంజలి కన్నుమూత.. శోకసంద్రంలో టాలీవుడ్

హైదరాబాద్: వెండితెరపై సీత గా అలరించిన అలనాటి నటి గీతాంజలి కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆమెకు గుండెపోటు రావడంతో ఫిల్మ్ నగర్ లోని అపోలో హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతూ ఆమె...

నన్ను పోర్న్‌స్టార్ అన్నారు.. రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నా: పాయల్ రాజ్‌పుత్

హైదరాబాద్: తన తొలి సినిమా ‘ఆర్‌ఎక్స్10’ తోనే హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోని మోసం చేసే నెగిటివ్ షేడ్స్...

దిలీప్‌రాజా దర్శకత్వంలో జంధ్యాలగారు కనిపించారు: నన్నపనేని రాజకుమారి

దిలీప్‌రాజా దర్శకత్వంలో జంధ్యాలగారు కనిపించారని ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ప్రముఖ హాస్యనటుడు ఆలీ హీరోగా దిలీప్‌రాజా దర్శకత్వంలో విడుదలైన ‘పండుగాడి ఫొటో స్టూడియో’ సినిమా తెనాలిలో...

వేణుమాధవ్ మృతితో దిగ్భ్రాంతికి లోనైన టీమిండియా క్రికెటర్ యూసుఫ్ పఠాన్

హైదరాబాద్: టాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపై టీమిండియా క్రికెటర్ యూసుఫ్ పఠాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.  ‘‘వేణు మాధవ్ మరణం గురించి తెలిసి షాక్ అయ్యాను. వెండితెరపై నేను చూసిన...

హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత

హైదరాబాద్: తెలుగు చిత్రసీమకు చెందని ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధ...

తెలుగు కమెడియన్ వేణుమాధవ్ పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

హైదరాబాద్‌: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రి ఐసీయూలో వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు.   వేణుమాధవ్ గత కొంతకాలంగా కాలేయం, మూత్రపిండాల సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. మూడు నెలలుగా తరుచూ...

బిగ్‌బాస్-3: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి

హైదరాబాద్: వైల్డ్‌కార్డు ఎంట్రీ ద్వారా తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన యాంకర్, నటి శిల్ప చక్రవర్తి ఆదివారం ఎలిమినేట్ అయింది. తొలి వారం ఎలిమినేషన్ నుంచి మినహాయింపు దక్కినప్పటికీ రెండో వారం తప్పించుకోలేకపోయింది. నిజానికి...

నాని ‘గ్యాంగ్ లీడర్’ మూవీ రివ్యూ.. మళ్లీ హిట్టేనట!

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి సూపర్ హిట్ ఇచ్చిన 'గ్యాంగ్ లీడర్' మూవీ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నేచురల్ స్టార్ నాని. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం (సెప్టెంబర్...

దూసుకుపోతున్న మహేశ్.. సంక్రాంతికే ‘సరిలేరు నీకెవ్వరు’

హైదరాబాద్: భరత్ అనే నేను, మహర్షి వరస విజయాల తరువాత మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. రామోజీ ఫిలిం...

ఇస్రో శాస్త్రవేత్తలకు మహేశ్‌బాబు సెల్యూట్.. నిజమైన హీరోలంటూ ప్రశంస

హైదరాబాద్: చంద్రయాన్‌-2 లోని విక్రమ్‌ ల్యాండర్‌ సాంకేతిక సమస్యతో చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఆగిపోవడంతో దేశం యావత్తూ నిరాశ, నిస్పృహలకు లోనైన సంగతి తెలిసిందే. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ‘మిషన్‌ మూన్‌’...

‘సాహో’ సినిమా కూడా కాపీయేనా? అప్పుడే వెల్లువెత్తుతున్న విమర్శలు…

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’పై అభిమాను తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. రిలీజైన మొదటి రోజే ‘సాహో’కు...

భీమవరంలో ప్రభాస్ అభిమానుల విధ్వంసం.. సినిమా బాగోలేదని థియేటర్‌పై దాడి!

హైదరాబాద్: ‘బాహుబలి’ హీరో ప్రభాస్‌‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ అభిమానుల గురించి కూడా ఒక విషయం చెప్పుకోవాలి. వారికి నచ్చితే తమ అభిమాన హీరోను ఏ...

సాహోకు అంత బడ్జెట్ అవసరమా?.. ట్విట్టర్ రివ్యూ ఇదే!

హైదరాబాద్: ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాకు వచ్చినంత హైప్ తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు మరే సినిమాకూ రాలేదు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకే పరిమితం. కొన్ని...

తరుణ్ కాదు.. రాజ్ తరుణ్: ప్రమాదం తర్వాత పరుగో పరుగు!

హైదరాబాద్: టాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌కి పెను ప్రమాదం తప్పింది. అతడు ప్రయాణిస్తున్న కారు నార్సింగి వద్ద అల్కాపూర్ అవుటర్ రింగురోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముందు నటుడు తరుణ్...

రొటీన్ మూస చిత్రాలకు పెద్ద రిలీఫ్… ‘ఎవరు’ మూవీ రివ్యూ…

‘ఎవరు’ అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివి శేష్ నటించిన తాజా చిత్రం ‘ఎవరు’. కంటెంట్ ఉన్న కథలో ట్విస్ట్‌లు ఉంటే సినిమా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. కాని సీన్‌...

ఇండియాస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్… ‘సాహో’! 18న ప్రీ రిలీజ్ ఈవెంట్…

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాకు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. విజువల్ వండర్‌గా కనిపించింది. ఇండియాస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్...