23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ప్రపంచ నవ్వుల దినోత్సవం.. సూపర్ స్టార్ మహేశ్‌బాబు వీడియో వైరల్

ప్రపంచ నవ్వుల దినోత్సవం.. సూపర్ స్టార్ మహేశ్‌బాబు వీడియో వైరల్

mahesh-babu-with-his-son-goutam
- Advertisement -

హైదరాబాద్: ప్రతి ఏడాది మే నెల మొదటి ఆదివారాన్ని ప్రపంచ హాస్య దినోత్సవంగా జ‌రుపుకుంటున్న జరుపుకుంటున్నారు. నిజానికి తొలుత జనవరి రెండో ఆదివారాన్ని ప్రపంచ హాస్య దినోత్సవంగా జరుపుకునే వాళ్లు.

చదవండి: వైద్యులకు తన ‘కూలీ’ పాటను అంకితమిచ్చిన అమితాబ్ బచ్చన్

అయితే జనవరిలో చలి ఎక్కువగా ఉంటుందన్న హాస్య ప్రియులు కోరిక మేర లాఫ్టర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ దీన్ని మే మొదటి ఆదివారానికి మార్చింది.

ఈ రోజు ప్ర‌పంచ న‌వ్వుల దినోత్స‌వం సంద‌ర్భంగా పలువురు ప్ర‌ముఖులు న‌వ్వుతూ ఉన్న ఫోటోల‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

తాజాగా మ‌హేష్ బాబు త‌న త‌న‌యుడు గౌతమ్‌తో క‌లిసి న‌వ్వుతున్న ఫోటో ఒక‌టి షేర్ చేశాడు. ప్ర‌తి క్ష‌ణం, ప్ర‌తి రోజు న‌వ్వుతూ హ్యాపీగా ఉండాల‌ని కోరాడు.

అలానే సితార‌తో క‌లిసి మ‌హేష్ ఫ‌న్ మూమెంట్ వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

 

- Advertisement -