25 C
Hyderabad
Saturday, August 29, 2026
- Advertisement -
Home వాణిజ్యం పసిడి ధరలకు బ్రేక్.. ఈరోజు బంగారం, వెండి ధరలు.. ఎక్కడ.. ఎంతంటే…

పసిడి ధరలకు బ్రేక్.. ఈరోజు బంగారం, వెండి ధరలు.. ఎక్కడ.. ఎంతంటే…

- Advertisement -

ముంబై: దేశంలో పుత్తడి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం ( ఆగస్టు 1, 2026 )న తగ్గుముఖం పట్టగా, ఆదివారం ( ఆగస్టు 2, 2026 )న నిలకడగా కొనసాగుతున్నాయి.

ఇక వెండి ధరల్లో అయితే ఎలాంటి మార్పులేదు. ఆదివారం కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే…

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర తులం ( 10 గ్రాములు ) రూ.1,32,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర తులం ( 10 గ్రాములు ) రూ.1,44,370.

ఇక ముంబై, బెంగళూరు నగరాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర తులం ( 10 గ్రాములు ) రూ.1,32,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర తులం ( 10 గ్రాములు ) రూ.1,44,220.

అయితే వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు వెండి ధర కేజీ రూ.2,35,000 కాగా ఇటు హైదరాబాద్‌లోనూ ఇంతే ధర పలుకుతోంది.

- Advertisement -