- Advertisement -
కామారెడ్డి: జిల్లాలోని ఎల్లారెడ్డి బీసీ కాలనీలో ఆదివారం తెల్లవారు జామున దారుణం చోటుచేసుకుంది. దోపిడీ దొంగలు ఓ ఇంట్లోకి జొరబడి ఆ ఇంట్లోని దంపతులకు మత్తుమందు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు.
ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా మారింది. ఈ దారుణానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -