- Advertisement -
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు సోమవారం అందోళనకు దిగారు. తమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డిపాజిటర్లు రాష్టంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళనకు దిగారు.
- Advertisement -