అమిత్ షాతో ఏపీ బీజేపీ నాయకుల భేటీ, ఎన్నికల వ్యూహ రచనపై చర్చలు…

amit-shah
- Advertisement -

amit-shahన్యూఢిల్లీ: బీజేపీ చీఫ్ అమిత్ షాతో ఆంధ్ర బీజేపీ నాయకులు సోమవారం న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ గురించి ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చలు జరపనున్నారు.

అమిత్ షాతో జరిగే సమావేశంలో ఆ పార్టీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, విష్ణుకుమార్, హరిబాబు, పురంధేశ్వరి, సోము వీర్రాజు తదితరులు  పాల్గొననున్నారు.

- Advertisement -