
ఇస్లామాబాద్: నా పేరు అభినందన్… నేను భారతీయ వాయుసేనలో పనిచేస్తున్నాను.. అంటూ స్వయంగా అభినందన్ పలికిన మాటలతో ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పాకిస్థాన్ చెర నుంచి విడుదలయ్యే సమయంలో అభినందన్ పై పాక్ వర్గాలు ఈ వీడ్కోలు వీడియోను చిత్రీకరించాయి.
అసలు తాను పాకిస్థాన్ సైన్యానికి ఎలా చిక్కిందీ, వారు తనతో ఎలా ప్రవర్తించిందీ అభినందన్ ఈ వీడియోలో చెప్పాడు. అతడు చెప్పాడనడం కంటే పాక్ సైనికాధికారులు బలవంతంగా చెప్పించినట్టు కనిపిస్తోంది. తన విమానం కూలిపోతుందని తెలియడంతో పారాచూట్ సాయంతో కిందికి దూకేశానని అభినందన్ ఆ వీడియోలో వివరించాడు.
అది ఎడిట్ చేసిన వీడియో అంటున్న నిపుణులు…
నేను కిందపడిపోయే సమయంలో అక్కడ చాలామంది గుమికూడి ఉన్నారు. పైకి లేచే సమయంలో నా పిస్టల్ కిందపడిపోయింది. వారి బారి నుంచి కాపాడుకునేందుకు పరుగులు తీశాను. వాళ్లు చాలా ఆవేశంతో నా వెంట పడ్డారు. అదే సమయంలో ఇద్దరు పాక్ జవాన్లు వచ్చి నన్ను సేవ్ చేశారు.
తర్వాత వాళ్లు తమ యూనిట్ కు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేశారు. అక్కడ్నించి ఆసుపత్రికి తరలించారు. నా పట్ల పాక్ సైన్యం ఎంతో గౌరవంగా వ్యవహరించింది” అంటూ ఎంతో ముక్తసరిగా మాట్లాడడం చూస్తుంటే అది ఎడిట్ చేసిన స్క్రిప్ట్ అని అర్థమవుతోంది. పాకిస్థాన్ సైన్యానికి మంచిపేరు వచ్చేలా ఈ వీడియో డిజైన్ చేసినట్టుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సంబంధిత వార్తలు:
- భారత్ మెరుపు దాడులు: పాక్ ఉగ్ర స్థావరాలు సర్వనాశనం
- విరుచుకుపడ్డ భారత వాయుసేన.. జైషే మహ్మద్ ఆల్ఫా-3 కంట్రోల్ రూమ్స్ ధ్వంసం! ఎక్స్ క్లూజివ్ వీడియో…
- పుల్వామా ఘటనపై ప్రతీకారం తీర్చుకున్న భారత్! వైమానిక దాడిని ధ్రువీకరించిన పాకిస్తాన్…
- ఇండియాస్ అమేజింగ్ ఫైటర్స్! భారత వాయుసేనకు ప్రశంసల వెల్లువ…
- పాక్ పై దాడికి కారణాలు వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే!
- వైమానిక దాడులు: మోదీ అత్యవసర కేబినెట్ సమావేశం
- సర్జికల్ స్ట్రయిక్స్ 2.0: సత్తా చాటిన మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్! కార్గిల్ యుద్ధంలోనూ జైత్రయాత్ర…
- శత్రువు ముందు తలొగ్గి ఉంటె బలహీనులమని కాదు! వైరల్ అవుతున్న ఆర్మీ ట్విట్!
- ‘సురక్షితమైన చేతుల్లోనే భారత్’: ఐఏఎఫ్ మెరుపుదాడిపై ప్రధాని మోడీ ఏమన్నారంటే…
- ప్రతిదాడికి సిద్ధమై.. వెనక్కి తగ్గిన పాక్ ఎయిర్ ఫోర్స్! సాయం కోసం చైనాకు ఫోన్, కానీ…
- లోపల గుబులు, పైకి గాంభీర్యం.. ఆదినుంచీ పాక్ ఎత్తుగడే ఇదే: భారత్ వైమానిక దాడిపై పాక్ ఇలా…
- దేనికైనా సిద్ధంగా ఉండండి: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, తమ భూభాగంలో భారత వైమానిక దాడిపై సీరియస్…
- పుల్వామాలో ఉగ్ర దాడి తర్వాతి రోజే మెరుపు దాడులకు గ్రీన్ సిగ్నల్!: అంతా సీక్రెట్‌గానే..
- రాత్రంతా జాగారం: మోడీ పూర్తి పర్యవేక్షణలోనే సర్జికల్ స్ట్రైక్స్ 2.0
- పాక్‌పై వైమానిక దాడిలో హైదరాబాదీ పైలట్! మిరాజ్ పైలట్లకు సిటీలోనే శిక్షణ?
- సర్జికల్ స్ట్రయిక్స్-2 కోసం భారత్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- షాకింగ్: కశ్మీర్లో కుప్పకూలిన భారత యుద్ధ విమానం! పాకిస్తాన్ కూల్చేసిందా?
- ఇదే అంతిమ యుద్ధం కావొచ్చు! పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
- మా అదుపులోనే ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లు: పాక్, వీడియో రిలీజ్, ఒక పైలట్ అదృశ్యమంటూ భారత్
- ప్రసంగం మధ్యలో వెళ్లిపోయిన మోదీ! కారణం ఇదేనా!
- భారత పైలట్‌పై పాక్ అమానుషం! అభినందన్ స్వస్థలం కేరళ!
- అమెరికా బిన్‌లాడెన్‌ను చంపినట్లే మేమూ చేయగలం: జైట్లీ
- ఒక్కసారి యుద్ధం మొదలైతే మన చేతుల్లో ఉండదు: చర్చలకు సిద్ధమంటూ ఇమ్రాన్
- మసూద్ అజార్‌పై నిషేధం విధించాల్సిందే: భారత్‌కు మద్దతుగా అగ్రదేశాలు








