తెలంగాణకు శుభవార్త! రూ.450 కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్రం..

modi-kcr
- Advertisement -

telangana

 

న్యూఢిల్లీ: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణలో 9 వెనుకబడిన జిల్లాల అభివృదికిగాను 450 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. అయితే నిధులు ఇవ్వాల్సిన సమయానికి కాకుండా 6 నెలల అలస్యంగా విడుదల చేసింది.

మరోవైపు ఈ సంవత్సరం మార్చిలో ఆంధ్ర ప్రదేశ్‌కు విడుదల చేసిన నిధుల మొత్తం 350 కోట్ల రూపాయలను మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కు రావాల్పిన నిధులు అన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి.

- Advertisement -