
- Advertisement -
హైదరాబాద్ : ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమయ్యారు టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
చదవండి: ఇది ప్రజాస్వామ్య యుగం.. ప్రతీ ఒక్కరు నిబంధనలు అనుసరించాల్సిందే: స్పీకర్
టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు, ఆ అంశాలపై లేవనెత్తాల్సిన విషయాల గురించి చర్చించారు.
సమావేశంలో సీనియర్ నాయకులు కే.కెశవరావుకు కీలక బాధ్యతలు అప్పగించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా కే.కెశవరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లోక్ సభ పక్షనేతగా నామా నాగేశ్వర్ రావు, రాజ్యసభ పక్షనేతగా కేకేను ఎన్నుకున్నారు.
- Advertisement -








