
- Advertisement -

న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రయిక్స్-2 ఈ మెరుపుదాడి కోసం భారత వాయుసేన రూ.6,300 కోట్ల బడ్జెట్ కేటాయించింది. సర్జికల్ స్ట్రయిక్స్-2లో ప్రధాన పాత్ర పోషించిన మిరేజ్-2000 విమానాల విలువ రూ.2,568 కోట్లు కాగా, అవి జారవిడిచిన బాంబుల ఖరీదు రూ.1.7 కోట్లు. ఇవి 1000 కిలోల బరువైన లేజర్ గైడెడ్ తరహా బాంబులు.
ఒక్కోటి రూ.56 లక్షలు ఖరీదు చేస్తుందని రక్షణ వర్గాల అంచనా. వాస్తవానికి, ఈ దాడి కోసం భారత్ భారీ బడ్జెట్ కేటాయించినా వాయుసేన సమర్థత కారణంగా అందులో సగమే వినియోగించినట్టయింది. ఇంకా రూ.3,686 కోట్ల ప్రాపర్టీని వినియోగించనే లేదు.
మిరేజ్ ఫైటర్ జెట్లకు దన్నుగా సుఖోయ్ 30ఎంకేఐ, మిగ్ 29ఎస్ విమానాలను కూడా మోహరించినా వాటి అవసరం రాలేదు. మిరేజ్ లకు మద్దతుగా ఇల్యూషిన్ 78, అవాక్స్ తరహా విమానాలు మాత్రం సరిహద్దు ప్రాంతంలో గగనతల పహారా కాశాయి.
సంబంధిత వార్తలు
- భారత్ మెరుపు దాడులు: పాక్ ఉగ్ర స్థావరాలు సర్వనాశనం
- విరుచుకుపడ్డ భారత వాయుసేన.. జైషే మహ్మద్ ఆల్ఫా-3 కంట్రోల్ రూమ్స్ ధ్వంసం! ఎక్స్ క్లూజివ్ వీడియో…
- పుల్వామా ఘటనపై ప్రతీకారం తీర్చుకున్న భారత్! వైమానిక దాడిని ధ్రువీకరించిన పాకిస్తాన్…
- ఇండియాస్ అమేజింగ్ ఫైటర్స్! భారత వాయుసేనకు ప్రశంసల వెల్లువ…
- పాక్ పై దాడికి కారణాలు వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే!
- వైమానిక దాడులు: మోదీ అత్యవసర కేబినెట్ సమావేశం
- సర్జికల్ స్ట్రయిక్స్ 2.0: సత్తా చాటిన మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్! కార్గిల్ యుద్ధంలోనూ జైత్రయాత్ర…
- శత్రువు ముందు తలొగ్గి ఉంటె బలహీనులమని కాదు! వైరల్ అవుతున్న ఆర్మీ ట్విట్!
- ‘సురక్షితమైన చేతుల్లోనే భారత్’: ఐఏఎఫ్ మెరుపుదాడిపై ప్రధాని మోడీ ఏమన్నారంటే…
- ప్రతిదాడికి సిద్ధమై.. వెనక్కి తగ్గిన పాక్ ఎయిర్ ఫోర్స్! సాయం కోసం చైనాకు ఫోన్, కానీ…
- లోపల గుబులు, పైకి గాంభీర్యం.. ఆదినుంచీ పాక్ ఎత్తుగడే ఇదే: భారత్ వైమానిక దాడిపై పాక్ ఇలా…
- దేనికైనా సిద్ధంగా ఉండండి: భారత వైమానిక దాడిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సీరియస్
- పుల్వామాలో ఉగ్ర దాడి తర్వాతి రోజే మెరుపు దాడులకు గ్రీన్ సిగ్నల్!: అంతా సీక్రెట్‌గానే..
- రాత్రంతా జాగారం: మోడీ పూర్తి పర్యవేక్షణలోనే సర్జికల్ స్ట్రైక్స్ 2.0
- పాక్ పై వైమానిక దాడిలో హైదరాబాదీ పైలట్: మిరాజ్ పైలట్లకు సిటీలోనే శిక్షణ
- Advertisement -








