- Advertisement -
ముంబై: బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్, ఆనంద్ ఆహూజా పెళ్లి 2018లో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. సోనమ్ పెళ్లి వేడుకల్లో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు.
వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనే డ్యాన్స్ చేసినప్పటి వీడియో ఒకటి తాజాగా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
చదవండి: ప్రియా ప్రకాష్ వారియర్ చేసిన పనికి అభిమానులు షాక్! అసలేం జరిగిందంటే…
‘హిందీ మీడియం’ చిత్రంలోని ‘ఇష్క్ తేరా తడ్పావే’ పాట ప్లే అవుతుండగా ఐశ్వర్యారాయ్, దీపికాపదుకొనే కలిసి స్టెప్పులేసి అదరగొట్టారు.
వీరితోపాటు రణ్వీర్ సింగ్, అభిషేక్ బచ్చన్, కరిష్మాకపూర్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. మీరూ ఓ లుక్కేయండి!
https://www.instagram.com/p/CAVZDvHnIHr/?utm_source=ig_web_copy_link
- Advertisement -