- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి శనివారం విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, కడియం శ్రీహరి.. వరంగల్‌లో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నందున శనివారం ఏ సమయంలో ఫలితాలు విడుదల చేస్తారనే విషయంపై స్పష్టత లేదు.
- Advertisement -