26.7 C
Hyderabad
Thursday, October 15, 2026
- Advertisement -
Home క్రికెట్ ప్రపంచకప్ 2019: జట్లను ప్రకటించిన 8 దేశాలు… ఏ జట్టులో ఎవరెవరంటే..

ప్రపంచకప్ 2019: జట్లను ప్రకటించిన 8 దేశాలు… ఏ జట్టులో ఎవరెవరంటే..

icc world cup 2019 squad
- Advertisement -

ఢిల్లీ: క్రికెట్ ఫ్యాన్స్‌కు మరో శుభవార్త. వచ్చే నెలలోనే ప్రపంచ కప్ సమరం ఆరంభం కానుంది. ఇప్పటికే క్రికెట్ విశ్వ సమరంలో పాల్గొనే 8 దేశాలు జట్లను ప్రకటించేశాయి. ఇక వెస్టిండీస్, ఆప్ఘనిప్తాన్ దేశాలు మాత్రమే జట్లను ప్రకటించాల్సి ఉంది. ఇంగ్లండ్ వేదికగా మే 30న వన్డే ప్రపంచకప్ మొదలవుతుండగా.. టీమిండియా జూన్ 5న దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్ ఆనుంది. 

జూన్ 16న దాయాది దేశాలు పాకిస్తాన్, భారత్ మధ్య మ్యాచ్‌పై ఇంకా ఉత్కంఠ నెలకొంది. పుల్వామా దాడి నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలనే వాదన వినిపించింది. ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనేది పక్కనబెడితే ఇరు జట్లు కూడా టైటిల్ ఫెవరెట్స్‌గా బరిలో దిగుతుండడం విశేషం.

భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, విజయ్ శంకర్, ధోనీ, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, చాహాల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, షమీ (స్టాండ్‌బైగా అంబటి రాయుడు, రిషబ్ పంత్)

ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), బెహ్రాన్‌డ్రాఫ్, అలెక్స్ క్యారీ, నాథన్ కౌంటర్‌నీల్, కమ్మిన్స్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లయన్, షాన్ మార్ష్, మ్యాక్స్‌వెల్, రిచర్డ్ సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

ఇంగ్లండ్ జట్టు: మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ ఆలీ, బెయిర్ స్టో, బట్లర్, కర్రాన్, జో డెన్లీ, అలెక్స్ హేల్స్, లియామ్ ప్లంకెట్, అదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్

దక్షిణాఫ్రికా జట్టు: డుప్లిసిస్ (కెప్టెన్), డుమిని, డేవిడ్ మిల్లర్, డేల్ స్టెయిన్, అదిలె పెహ్లుక్వాయో, ఇమ్రాన్ తాహీర్, రబాడా, డేయిన్ ప్రెట్రోరియస్, డి కాక్, అన్‌రిచ్ నాట్జే, లుంగి ఎంగిడి, ఎడిన్ మర్కమ్, రస్సీ దుస్సెన్, హషీమ్ అమ్లా, తబ్రీజ్ షంశీ

న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియంసన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, గ్రాండ్‌హోమ్, లోకీ ఫర్గూసన్, గుప్టిల్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, కోలిన్ మున్రో, జిమ్మీ నిషమ్, హెన్రీ నికోల్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోథీ, టిమ్ సోథీ, రాస్ టేలర్

శ్రీలంక జట్టు: కరుణరత్న (కెప్టెన్), మ్యాథుస్, మలింగ, కుశల్ పెరెరా, తిరుమన్నే, అవిష్కా ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దనంజయ డి సిల్వ, జెఫెరె వందేసె, త్రిసార పెరెరా, ఇసురు ఉదన, సురంగ లక్మాల్, నువాల్ ప్రదీన్, జీవన్ మెండిస్, మిలింద సిరివర్థన

బంగ్లాదేశ్ జట్టు: మొర్తాజా (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిథన్ దాస్, సౌమ్యా సర్కార్, ముషీఫర్ రహీమ్, షకీబ్ ఉల్ హసన్, మహ్మద్ మిథున్, షబ్బీర్ రెహ్మాన్, మొసద్దిక్ హుస్సేన్, మహ్మద్ సైఫుద్దీన్, మెహెడీ హసన్ మిరాజ్, రూబెల్ హుస్సెన్, ముస్తఫిజుర్ రెహ్మన్, అబు జాయెద్

పాకిస్తాన్ జట్టు: సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, షాదబ్ ఖాన్, షోయబ్ మాలిక్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిదీ, హసన్ అలీ, అబిద్ అలీ, మహ్మద్ హఫీజ్, ఇమాద్ వసీమ్, జునైద్ ఖాన్, మహ్మద్ హస్నైన్, హరీస్ సొనైల్

- Advertisement -