ముగ్గురు పిల్లల తల్లి.. రోజుకు 7 గంటలు చేసినా.. ఇంకా అదే ధ్యాస..

sex-rebecca
- Advertisement -

sex-rebecca

అన్యోన్య దాంపత్యానికి శ‌‌ృంగారం ఎంతోగానో తోడ్పడుతుంది. రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల భార్యభర్తల నడుమ అనుబంధం మరింత బలపడుతుంది. అంతేకాదు, శృంగారంలో పాల్గొనడం వల్ల మానసికంగా ప్రశాంతత లభిస్తుంది.  ఆ ప్రభావం శారీరక ఆరోగ్యంపై కూడా ఉంటుంది. అయితే మోతాదుకు మించిన శ‌ృంగారం కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదురుకావచ్చు.

ఇందుకు ఓ ఉదాహరణ.. రెబెక్కా బార్క‌ర్(37) అనే మహిళే. రెబెక్కాకు చాలా ఏళ్ల క్రితమే వివాహమైంది,  ముగ్గురు పిల్లలు కూడా. ఈమె శృంగారం అంటే ఒక తపన, నిత్యం శృంగారంలో పాల్గొనాలని ఆరాటం.  అదీ ఏ స్థాయిలో అంటే.. రోజుకు ఏడు గంటలపాటు రతి క్రీడలో పాల్గొన్నా.. ఆమెకు సంతృప్తి కాలిగేది కాదు.

రోజంతా అదే ధ్యాస…

రోజంతా ఏ పనిలో ఉన్నా అదే ధ్యాస.. అవే ఆలోచనలు.  అంతగా ఆమె సెక్స్‌కి అడిక్ట్ అయిపోయింది. దీంతో ఇక లాభం లేదనుకుని ఆమె ఓ సైక్రియాటిస్ట్‌ను సంప్రదించింది. ఆమె సమస్యను ‘ఒబెస్సివ్ కంపల్సివ్ డిజార్డర్‌’‌గా సైకోథెరపిస్టులు గుర్తించారు. డ్రిపెషన్‌ను దూరం చేసుకోవడానికి వాడిన కొన్ని మందుల కారణంగా రెబెక్కాకు ఈ పరిస్థితి తలెత్తిందని గుర్తించారు.

చివరికి వారి సలహా మేరకు ఆ మందులను వాడటం మానేశాక.. క్రమంగా ఆమె మామూలు మహిళల స్థితికి చేరుకుంది. గతంలో ఉండే శృంగారపు ఆలోచనలు బాగా తగ్గాయి.  ఈ సమస్య ఒక్క రెబెక్కాదే కాదు.. మనలో దాదాపు 4 శాతం మంది ఇలా శృంగారం పట్ల పిచ్చి వ్యామోహం కలిగి ఉంటారని, అందులోనూ 25 శాతం మంది మహిళలని పరిశోధకులు చెబుతున్నారు.

- Advertisement -