34.3 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home ఎన్ఆర్ఐ అమెరికా జయరామ్ మృతి : యాంకర్ ద్వారా ఇంటికి పిలిపించా.. అక్కడే చంపేశా ! రాకేష్ రెడ్డి...

జయరామ్ మృతి : యాంకర్ ద్వారా ఇంటికి పిలిపించా.. అక్కడే చంపేశా ! రాకేష్ రెడ్డి వెల్లడి !

Jayaram-Chigurupati-mudder-1
- Advertisement -

jayaram-chigurupati-murder-mystery

 

ప్రముఖ పారిశ్రామికవేత్త జయరామ్ హత్యకేసులో కొన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాకేష్ రెడ్డిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్న పోలీసులు కీలక విషయాలను రాబట్టారని తెలుస్తోంది .

గతంలో శిఖా చౌదరితో డేటింగ్ చేశానని, పెళ్లి వరకూ సంబంధం వెళ్లిందని కానీ ఆమెకు చాలామందితో సంబంధాలున్నాయని తెలియడంతో పెళ్లికి నిరాకరించానని రాకేష్ రెడ్డి చెప్పుకొచ్చాడు.

రాకేష్ రెడ్డి వెల్లడించిన అసలు నిజం..

ఓ యాంకర్ ద్వారా జయరామ్‌ను తన ఇంటికే పిలిపించానని, డబ్బు విషయమై జరిగిన గొడవలో జయరామ్‌ను చంపేసినట్టు రాకేష్ రెడ్డి, పోలీసుల విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ హత్యోదంతంలో తనతో పాటు సహాయకుల హస్తం కూడా ఉన్నట్టు రాకేష్‌రెడ్డి వెల్లడించినట్టు తెలుస్తోంది.

- Advertisement -