
- Advertisement -
అమరావతి: ఎన్నికల సమయం ముంచుకొస్తున్న వేళ రేసులో వెనకబడుతున్నట్టు భావిస్తున్న బీజేపీ రేసులోకి దూసుకొచ్చింది. ఏపీలో బీజేపీకి అభ్యర్థులే లేరని టీడీపీ, కాంగ్రెస్ విమర్శిస్తున్న వేళ.. ఆ పార్టీ తొలి విడతలో ఏకంగా 123 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది.
అమిత్ షా నాయకత్వంలో సమావేశమైన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ఫైనలైజ్ చేసింది. ఏపీలో 175 శాసనసభ స్థానాలు ఉండగా.. బీజేపీ తొలి విడత కింద 123 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించింది.
విచిత్రం ఏమిటంటే.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పేరు జాబితాలో లేకపోవడం. మరి తర్వాత విడుదలయ్యే జాబితాలో అయినా ఆయన పేరు ఉంటుందో లేదో చూడాలి. గుంటూరు వెస్ట్ నుంచి సినీనటి మాధవీ లతకు టిక్కెట్ ఇవ్వడం విశేషం.
Thank you Sooo much BJP Andra pradesh
And special big Thanks to Valluru Jaya Prakash Narayana Bjp
Thank you for the support of @khanna Laxmi Narayana— Actress Maadhavi (@actressmadhavi) March 17, 2019
Contesting as MLA from Guntur West #please do support me # pic.twitter.com/jzs04xbYPU
— Actress Maadhavi (@actressmadhavi) March 17, 2019
ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించగా.. టీడీపీ రెండు విడతల్లో 141 మంది అభ్యర్థులను ప్రకటించింది. తాజాగీ బీజేపీ 123 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
బీజేపీ అభ్యర్థులు వీరే..
శ్రీకాకుళం జిల్లా
1. ఇచ్ఛాపురం – జేఎస్వీ ప్రసాద్
2. టెక్కలి – హనుమంతు ఉదయ్ భాస్కర్
3. పాతపట్నం – రాఘవరావు సాలన
4. శ్రీకాకుళం – చల్లా వెంకటేశ్వరరావు
5. ఎచ్చెర్ల – సూర్యప్రకాశ్ రొక్కం
6. రాజాం – చైతన్య కుమార్ మన్నెమ
7. పాలకొండ – సునిత తాడంగి
2. టెక్కలి – హనుమంతు ఉదయ్ భాస్కర్
3. పాతపట్నం – రాఘవరావు సాలన
4. శ్రీకాకుళం – చల్లా వెంకటేశ్వరరావు
5. ఎచ్చెర్ల – సూర్యప్రకాశ్ రొక్కం
6. రాజాం – చైతన్య కుమార్ మన్నెమ
7. పాలకొండ – సునిత తాడంగి
విజయనగరం జిల్లా
8. కురుపాం – నిమ్మక జయరాజు
9. పార్వతీపురం – సురగాల ఉమమహేశ్వరరావు
10. సాలూరు – ఉదయకుమారి కొండగొర్రి
11. బొబ్బిలి – డాక్టర్ ద్వారపురెడ్డి రామ్మోహన్
12. చీపురుపల్లి – శంకర్ లాల్ శర్మ. డి
13. నెల్లిమర్లి – రమణ. పతివాడ
14. శృంగవరపుకోట – చల్లా రామకృష్ణ ప్రసాద్
9. పార్వతీపురం – సురగాల ఉమమహేశ్వరరావు
10. సాలూరు – ఉదయకుమారి కొండగొర్రి
11. బొబ్బిలి – డాక్టర్ ద్వారపురెడ్డి రామ్మోహన్
12. చీపురుపల్లి – శంకర్ లాల్ శర్మ. డి
13. నెల్లిమర్లి – రమణ. పతివాడ
14. శృంగవరపుకోట – చల్లా రామకృష్ణ ప్రసాద్
విశాఖ జిల్లా
15. భీమిలి – రవీంద్రరెడ్డి మేడపాటి
16. విశాఖపట్టణం దక్షిణ – కాశీవిశ్వనాథ్ రాజు
17. విశాఖపట్టణం నార్త్ – విష్ణుకుమార్ రాజు
18. విశాఖపట్టణం పశ్చిమ – బుద్దా చంద్రశేఖర్
19. గాజువాక – పులుసు జనార్ధన్
20. అరకు – ఉమా మహేశ్వరరావు కురుస
21. పాడేరు – గంథి లోకుల
22. అనకాపల్లి – పొనగంటి అప్పారావు
23. పెందుర్తి – కెవివి సత్యనారాయణ
24. యలమంచిలి – మైలపల్లి రాజారావు
25. పాయకరావుపేట – కాకర నూకరాజు
26. నర్సీపట్నం – గాదె శ్రీనివాస్
16. విశాఖపట్టణం దక్షిణ – కాశీవిశ్వనాథ్ రాజు
17. విశాఖపట్టణం నార్త్ – విష్ణుకుమార్ రాజు
18. విశాఖపట్టణం పశ్చిమ – బుద్దా చంద్రశేఖర్
19. గాజువాక – పులుసు జనార్ధన్
20. అరకు – ఉమా మహేశ్వరరావు కురుస
21. పాడేరు – గంథి లోకుల
22. అనకాపల్లి – పొనగంటి అప్పారావు
23. పెందుర్తి – కెవివి సత్యనారాయణ
24. యలమంచిలి – మైలపల్లి రాజారావు
25. పాయకరావుపేట – కాకర నూకరాజు
26. నర్సీపట్నం – గాదె శ్రీనివాస్
పశ్చిమగోదావరి జిల్లా
27. కొవ్వూరు – బూసి సూరేంద్రనాథ్ బెనర్జీ
28. నిడదవోలు – లింగంపల్లి వెంకటేశ్వరరావు
29. ఆచంట – ఎడ్ల కోదండ చక్రపాణి
30. పాలకొల్లు – రావుల లక్ష్మణ స్వామి
31. నర్సాపురం – ఆకుల లీల కృష్ణ
32. ఉండి – అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు
33. తణుకు – మల్లిన రాధాకృష్ణ
34. దెందులూరు – యలమర్తి బాలకృష్ణ
35. ఏలూరు- నాగం చంద్ర నాగ శివప్రసాద్
36. చింతలపూడి-వై. దుర్గారావు
28. నిడదవోలు – లింగంపల్లి వెంకటేశ్వరరావు
29. ఆచంట – ఎడ్ల కోదండ చక్రపాణి
30. పాలకొల్లు – రావుల లక్ష్మణ స్వామి
31. నర్సాపురం – ఆకుల లీల కృష్ణ
32. ఉండి – అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు
33. తణుకు – మల్లిన రాధాకృష్ణ
34. దెందులూరు – యలమర్తి బాలకృష్ణ
35. ఏలూరు- నాగం చంద్ర నాగ శివప్రసాద్
36. చింతలపూడి-వై. దుర్గారావు
తూర్పు గోదావరి జిల్లా
37. ప్రత్తిపాడు-చిలుకూరు రామ్‌కుమార్
38. పిఠాపురం-బిళ్లకూర్తి రామేశ్వర్ రెడ్డి
39. కాకినాడ రూరల్-ఎస్కెఎకెఆర్ భీమాశేఖర్ కవికొండల
40. పెద్దాపురం-యార్లగడ్డ రామ్ కుమార్
41. ఆనపర్తి-మేడపాటి హరినారాయణరెడ్డి
42. కాకినాడ సిటీ-రవికిరణ్ పెద్దిరెడ్డి
43. రామచంద్రాపురం-దూడల శంకర నారాయణ మూర్తి
44. ముమ్మిడివరం -కర్రి చిట్టిబాబు
45. అమలాపురం-డాక్టర్ పెయ్యాల శ్యాం ప్రసాద్
46. రాజోల్-బత్తుల లక్ష్మీకుమారి
47. గన్నవరం- అయ్యాజీ వేమా మేడపాటి
48. కొత్తపేట-పాలూరి సత్యానందం
49. రాజానగరం-ఏపీఆర్ చౌదరి
50. రాజమండ్రి సిటీ- దత్తు బొమ్ముల
51. జగ్గంపేట-లక్ష్మీసూర్య నారాయణ రాజు
38. పిఠాపురం-బిళ్లకూర్తి రామేశ్వర్ రెడ్డి
39. కాకినాడ రూరల్-ఎస్కెఎకెఆర్ భీమాశేఖర్ కవికొండల
40. పెద్దాపురం-యార్లగడ్డ రామ్ కుమార్
41. ఆనపర్తి-మేడపాటి హరినారాయణరెడ్డి
42. కాకినాడ సిటీ-రవికిరణ్ పెద్దిరెడ్డి
43. రామచంద్రాపురం-దూడల శంకర నారాయణ మూర్తి
44. ముమ్మిడివరం -కర్రి చిట్టిబాబు
45. అమలాపురం-డాక్టర్ పెయ్యాల శ్యాం ప్రసాద్
46. రాజోల్-బత్తుల లక్ష్మీకుమారి
47. గన్నవరం- అయ్యాజీ వేమా మేడపాటి
48. కొత్తపేట-పాలూరి సత్యానందం
49. రాజానగరం-ఏపీఆర్ చౌదరి
50. రాజమండ్రి సిటీ- దత్తు బొమ్ముల
51. జగ్గంపేట-లక్ష్మీసూర్య నారాయణ రాజు
కృష్ణా జిల్లా
52. జగ్గయ్యపేట- అన్నెపడ ప్రపుల్ల శ్రీకాంత్
53. నందిగామ (ఎస్సీ)- జనగం సునీల్ రాజు
54. మైలవరం- నూతలపాటి బాల కోటేశ్వరరావు
55. విజయవాడ సెంట్రల్- వామరాజు సత్యమూర్తి
56. విజయవాడ వెస్ట్- దేశాయ్ పీయూష్
57. పామర్రు (ఎస్సీ)- వలపర్ల వెంకటేశ్వరరావు
58. పెడన- మట్టా ప్రసాద్
59. గుడివాడ- గుత్తికొండ రాజాబాబు
60. నూజివీడు- మరిది కృష్ణ
61. తిరువూరు (ఎస్సీ)- పోలే శాంతి
53. నందిగామ (ఎస్సీ)- జనగం సునీల్ రాజు
54. మైలవరం- నూతలపాటి బాల కోటేశ్వరరావు
55. విజయవాడ సెంట్రల్- వామరాజు సత్యమూర్తి
56. విజయవాడ వెస్ట్- దేశాయ్ పీయూష్
57. పామర్రు (ఎస్సీ)- వలపర్ల వెంకటేశ్వరరావు
58. పెడన- మట్టా ప్రసాద్
59. గుడివాడ- గుత్తికొండ రాజాబాబు
60. నూజివీడు- మరిది కృష్ణ
61. తిరువూరు (ఎస్సీ)- పోలే శాంతి
గుంటూరు జిల్లా
62. వినుకొండ- నల్లబోలు వెంకట్రావ్
63. సత్తెనపల్లి- మద్దాల కృష్ణంరాజు యాదవ్
64. చిలకలూరిపేట- అన్నం శ్రీనివాసరావు
65. గుంటూరు ఈస్ట్- నేరేళ్ల సురేశ్
66. గుంటూరు వెస్ట్- పసుపులేటి లతా మాధవి
67. ప్రత్తిపాడు (ఎస్సీ)- డాక్టర్ చల్లగాలి కిశోర్
68. తెనాలి- పాటిబండ్ల రామకృష్ణ
69. వేమూరు (ఎస్సీ) – దారసానపు శ్రీనివాస్
70. పొన్నూరు- సీహెచ్. విజయభాస్కర రెడ్డి
71. మంగళగిరి- జగ్గారపు రామ్మోహన్ రావు
72. తాడికొండ (ఎస్సీ)- ఎస్. ఆనందబాబు
63. సత్తెనపల్లి- మద్దాల కృష్ణంరాజు యాదవ్
64. చిలకలూరిపేట- అన్నం శ్రీనివాసరావు
65. గుంటూరు ఈస్ట్- నేరేళ్ల సురేశ్
66. గుంటూరు వెస్ట్- పసుపులేటి లతా మాధవి
67. ప్రత్తిపాడు (ఎస్సీ)- డాక్టర్ చల్లగాలి కిశోర్
68. తెనాలి- పాటిబండ్ల రామకృష్ణ
69. వేమూరు (ఎస్సీ) – దారసానపు శ్రీనివాస్
70. పొన్నూరు- సీహెచ్. విజయభాస్కర రెడ్డి
71. మంగళగిరి- జగ్గారపు రామ్మోహన్ రావు
72. తాడికొండ (ఎస్సీ)- ఎస్. ఆనందబాబు
ప్రకాశం జిల్లా
73. కనిగిరి- పీవీ కృష్ణారెడ్డి
74. మార్కాపురం- మర్రిబోయిన చిన్నయ్య
75. కొండెపి (ఎస్సీ)- కరాటపు రాజు
76. ఒంగోలు- బొడ్డులూరి ఆంజనేయ ప్రసాద్
77. సంతనూతలపాడు- నన్నెపోగు సుబ్బారావు
78. పర్చూరు- చెరుకూరి రామ యోగిశ్వరరావు
79. దర్శి- యెరువ లక్ష్మీ నారాయణ రెడ్డి
74. మార్కాపురం- మర్రిబోయిన చిన్నయ్య
75. కొండెపి (ఎస్సీ)- కరాటపు రాజు
76. ఒంగోలు- బొడ్డులూరి ఆంజనేయ ప్రసాద్
77. సంతనూతలపాడు- నన్నెపోగు సుబ్బారావు
78. పర్చూరు- చెరుకూరి రామ యోగిశ్వరరావు
79. దర్శి- యెరువ లక్ష్మీ నారాయణ రెడ్డి
నెల్లూరు జిల్లా
80. ఉదయగిరి- గుండ్లవల్లి భరత్ కుమార్
81. సూళ్లూరుపేట- దాసరి రత్నం
82. నెల్లూరు సిటి- కె. జగన్మోహన్ రావు
83. కొవ్వూరు-మారం విజయలక్ష్మీ
84. ఆత్మకూరు- కామాటి ఆంజనేయరెడ్డి
85. కావలి- కందుకూరి సత్యనారాయణ
81. సూళ్లూరుపేట- దాసరి రత్నం
82. నెల్లూరు సిటి- కె. జగన్మోహన్ రావు
83. కొవ్వూరు-మారం విజయలక్ష్మీ
84. ఆత్మకూరు- కామాటి ఆంజనేయరెడ్డి
85. కావలి- కందుకూరి సత్యనారాయణ
కడప జిల్లా
86. మైదుకూరు- పీవీ ప్రతాప్ రెడ్డి
87. ప్రొద్దుటూరు- కె బాలచంద్రారెడ్డి
88. జమ్మలమడుగు- జడ రవి సూర్య రాయల్
89. రాయచోటి- పి. శ్రీనివాస్ కుమార్ రాజు
90. కోడూరు- పంతల సురేశ్
91. కడప- కందుల రాజమోహన్ రెడ్డి
92. రాజంపేట- పోతుగుంట రమేశ్ నాయుడు
93. బద్వేల్- టి. జయరాములు
87. ప్రొద్దుటూరు- కె బాలచంద్రారెడ్డి
88. జమ్మలమడుగు- జడ రవి సూర్య రాయల్
89. రాయచోటి- పి. శ్రీనివాస్ కుమార్ రాజు
90. కోడూరు- పంతల సురేశ్
91. కడప- కందుల రాజమోహన్ రెడ్డి
92. రాజంపేట- పోతుగుంట రమేశ్ నాయుడు
93. బద్వేల్- టి. జయరాములు
కర్నూలు జిల్లా
94. ఆలేరు- కోట్ల హరి చక్రపాణి రెడ్డి
95. ఆదోని- కునిగిరి నీలకంఠ
96. మంత్రాలయం- జెల్లి ప్రేమ్‌కుమార్
97. ఎమ్మిగనూరు- మురహరి రెడ్డి
98. కోడుమూరు- మీసాల ప్రేమ్‌కుమార్
99. కర్నూలు- వెంకట సుబ్బారెడ్డి
100. శ్రీశైలం- డాక్టర్ బుద్దా శ్రీకాంత్ రెడ్డి
101. ఆళ్లగడ్డ- శూలం రామకృష్ణుడు
95. ఆదోని- కునిగిరి నీలకంఠ
96. మంత్రాలయం- జెల్లి ప్రేమ్‌కుమార్
97. ఎమ్మిగనూరు- మురహరి రెడ్డి
98. కోడుమూరు- మీసాల ప్రేమ్‌కుమార్
99. కర్నూలు- వెంకట సుబ్బారెడ్డి
100. శ్రీశైలం- డాక్టర్ బుద్దా శ్రీకాంత్ రెడ్డి
101. ఆళ్లగడ్డ- శూలం రామకృష్ణుడు
అనంతపురం జిల్లా
102. మడకశిర- హనుమంతరాయప్ప
103. రాప్తాడు- యెర్రిస్వామి
104. కళ్యాణదుర్గం- ఎం. దేవరాజు
105. అనంతపురం అర్బన్- జే. అమర్నాథ్
106. శింగనమల- సి వెంకటేశ్
107. తాడిపత్రి- జె. అంకాల్ రెడ్డి
108. గుంతకల్- హరిహరానంద్ పసుపుల
109. ఉరవకొండ- కొత్త శ్రీనివాసులు
110. రాయదుర్గం- బీజే వసుంధరా దేవి
103. రాప్తాడు- యెర్రిస్వామి
104. కళ్యాణదుర్గం- ఎం. దేవరాజు
105. అనంతపురం అర్బన్- జే. అమర్నాథ్
106. శింగనమల- సి వెంకటేశ్
107. తాడిపత్రి- జె. అంకాల్ రెడ్డి
108. గుంతకల్- హరిహరానంద్ పసుపుల
109. ఉరవకొండ- కొత్త శ్రీనివాసులు
110. రాయదుర్గం- బీజే వసుంధరా దేవి
చిత్తూరు జిల్లా
111. కుప్పం- ఎన్ఎస్ తులసీదాస్
112. పలమనేరు- పీసీ ఈశ్వర్ రెడ్డి
113. పూతలపట్టు- భానుప్రకాశ్
114. చిత్తూరు- వి. జయకుమార్
115. గంగాధర నెల్లూరు- పి. రాజేంద్రన్
116. సత్యవీడు- ఎస్. వెంకటయ్య
117. శ్రీకాళహస్తి- ఆనంద్ కుమార్ కోలా
118. చంద్రగిరి- పి. మధుబాబు
119. పుంగనూరు- మదన్ మోహన్ బాబు గన్నా
120. మదనపల్లె- బండి ఆనంద్
121. పీలేరు- పులిరెడ్డి నరేంద్రకుమార్ రెడ్డి
122. తంబళ్లపల్లె- డి. మంజునాథ్ రెడ్డి
112. పలమనేరు- పీసీ ఈశ్వర్ రెడ్డి
113. పూతలపట్టు- భానుప్రకాశ్
114. చిత్తూరు- వి. జయకుమార్
115. గంగాధర నెల్లూరు- పి. రాజేంద్రన్
116. సత్యవీడు- ఎస్. వెంకటయ్య
117. శ్రీకాళహస్తి- ఆనంద్ కుమార్ కోలా
118. చంద్రగిరి- పి. మధుబాబు
119. పుంగనూరు- మదన్ మోహన్ బాబు గన్నా
120. మదనపల్లె- బండి ఆనంద్
121. పీలేరు- పులిరెడ్డి నరేంద్రకుమార్ రెడ్డి
122. తంబళ్లపల్లె- డి. మంజునాథ్ రెడ్డి
- Advertisement -








