ఎస్ఎస్‌సీ నియామకం 2018: 1136 పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పొడిగింపు…

staff-selection-commission
- Advertisement -

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నియామకం 2018: 1136 పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు (రిజిస్టేషన్) గడువును స్టాప్ సెలక్షన్ కమిషన్ తాజాగా పొడిగించింది. అక్టోబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్ధులకు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు దరఖస్తు చేసుకోని అభ్యర్దులు 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజును అక్టోబర్ 15 వరకు చెల్లించవచ్చు. పరీక్ష తేదీల్లోనూ మార్పులు చేసింది… కానీ పరీక్షల తేదీలను ఇంకా ప్రకటించలేదు.

పోస్టుల ఖాళీల సంఖ్య : 1136

పోస్టులు: జూనియర్ ఇంజినీర్, సబ్ ఎడిటర్, డేటా ప్రొసెసింగ్ అసిస్టెంట్, జూనియర్ ఫిజియో థెరపిస్ట్,  సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ మొదలైన పోస్టులు.

విద్యార్హతలు: సోస్టుల ఆధారంగా విద్యార్హతుల ఉంటాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఉత్తీర్ణులైన అభ్యర్ధులు సంబంధింత పోస్లులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఆన్‌‌లైన్ దరఖాస్తుకు ఆఖరి తేది: 12-10-2018

ఫీజు చెల్లించడానికి ఆఖరు తేది: 15-10-2018

దరఖాస్తు విధానం: రాత పరీక్ష, ఇంటర్య్వ, స్కిల్ టెస్ట్…

దరఖాస్తు ఫీజు: 100 రూపాయలు.

- Advertisement -