
- Advertisement -
న్యూఢిల్లీ: టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఖాతాదారులకు ఇది శుభవార్తే. త్వరలోనే వీరికి ఉచిత ల్యాండ్‌లైన్ సర్వీసు అందించేందుకు టాటా స్కై సిద్ధమవుతోంది.
ఫలితంగా జియో ఫైబర్, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ రెండు కంపెనీలు ఇప్పటికే ఉచిత ల్యాండ్‌లైన్ సర్వీసున అందిస్తున్నాయి.
చదవండి: కరోనా ఎఫెక్ట్: వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు.. బీఎస్ఎన్ఎల్, జియో నుంచి భలే ఆఫర్లు…
అయితే, టాటా స్కై తమ వినియోగదారులకు అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లతోపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను కూడా ఆఫర్ చేయనున్నట్టు తెలుస్తోంది.
టాటా స్కైలో అన్లిమిటెడ్ హైస్పీడ్ ప్లాన్ డేటా ప్రయోజనాలు నెలకు రూ. 900 ప్లాన్ నుంచే లభిస్తాయి. అయితే, టాటా స్కై తాజా ఆఫర్ ఎప్పటి నుంచి అమల్లోకి రానుందన్న విషయం తెలియరాలేదు.
చదవండి: నోకియా నుంచి నయా స్మార్ట్ టీవీ! 43 అంగుళాలే.. కానీ 55 అంగుళాల్లా…
- Advertisement -







