- Advertisement -
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం మధ్యాహ్నం గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన ఆనవాయితీ ప్రకారం.. కోనాయిపల్లి వెంకన్న సన్నిధానంలో తన నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే సిద్ధిపేట ఆర్డీవో కార్యాలయంలో ఆపద్ధర్మ మంత్రి హరీశ్ రావు కూడా తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీనికి సంబంధించిన ‘చిత్ర’ మాలిక… మీకోసం!
- Advertisement -