
అమరావతి: జనసేన పార్టీ ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని 32 శాసనసభ స్థానాలకు, మరో 5 లోక్‌సభ స్థానాలకు (ఒకటి తెలంగాణ) అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండో జాబితాను విడుదల చేశారు.
దీంతో మొత్తం ఇప్పటివరకూ 64 శాసనసభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలో రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది.
జనసేన లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల వివరాలు:
లోక్‌సభ అభ్యర్థులు
1. అరకు- పంగి రాజారావు
2. మచిలీపట్నం- బండ్రెడ్డి రాము
3. రాజంపేట- సయ్యద్ ముకరం చాంద్
4. శ్రీకాకుళం – మెట్ట రామారావు (ఐఆర్‌ఎస్)
5. సికింద్రాబాద్(తెలంగాణ) – నేమూరి శంకర్ గౌడ్
శాసనసభ అభ్యర్థులు
1. ఇచ్ఛాపురం – దాసరి రాజు
2. పాతపట్నం – గేదెల చైతన్య
3. ఆముదాలవలస – రామ్మోహన్
4. మాడుగుల -జి.సన్యాసినాయుడు
5. పెందుర్తి – చింతలపూడి వెంకటరామయ్య
6. చోడవరం – పీవీఎస్‌ఎన్.రాజు
7. అనకాపల్లి – పరుచూరి భాస్కరరావు
8. కాకినాడ రూరల్ – పంతం నానాజీ
9. రాజానగరం – రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా)
10. రాజమండ్రి అర్బన్ – అత్తి సత్యనారాయణ
11. దెందులూరు – ఘంటసాల వెంకట లక్ష్మి
12. నర్సాపురం – బొమ్మడి నాయకర్
13. నిడదవోలు – అటికల రమ్యశ్రీ
14. తణుకు – పసుపులేటి రామారావు
15. ఆచంట – జవ్వాది వెంకట విజయరామ్
16. చింతలపూడి – మేకల ఈశ్వరయ్య
17. అవనిగడ్డ – ముత్తంశెట్టి కృష్ణారావు
18. పెడన – అంకెం లక్ష్మీ శ్రీనివాస్
19. కైకలూరు – బీవీ.రావు
20. విజయవాడ పశ్చిమ-పోతిన వెంకట మహేష్
21. విజయవాడ తూర్పు – బత్తిన రాము
22. గిద్దలూరు -షేక్ రియాజ్
23. కోవూరు (నెల్లూరు జిల్లా) – టి.రాఘవయ్య
24. అనంతపురం అర్బన్ -డాక్టర్ కె.రాజగోపాల్
25. కడప -సుంకర శ్రీనివాస్
26. రాయచోటి – ఎస్‌కే.హసన్ బాషా
27. దర్శి – బొటుకు రమేష్
28. ఎమ్మిగనూరు- రేఖా గౌడ్
29. పాణ్యం – చింతా సురేష్
30. నందికొట్కూరు – అన్నపురెడ్డి బాల వెంకట్
31. తంబళ్లపల్లె- విశ్వం ప్రభాకర్‌రెడ్డి
32. పలమనేరు- చిల్లగట్టు శ్రీకాంత్‌కుమార్








