
- Advertisement -
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రాఖీ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ లోకేశ్‌కు రాఖీ కట్టారు.
అన్నయ్య ఆశీస్సులు తీసుకుని స్వీట్లు పంచారు. ఆప్యాయతానురాగాలతో రక్షాబంధన్ పండుగ జరుపుకుంటున్న సోదర, సోదరీమణులందరికీ ఈ సందర్భంగా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -








