23.4 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణంపై ఏపీ మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు

అమరావతి నిర్మాణంపై ఏపీ మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ఏపీ ఆర్థిక శాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి సరిపడా నిధులు లేవని తేల్చేశారు.

రాష్ట్రంలో అభివృద్ధిని ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలనుకోవడం లేదని, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడంపైనే దృష్టి సారించినట్టు తెలిపారు.

భారత్-సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన ఆయన అక్కడ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -