Friday, July 12, 2019
- Advertisement -
Home Tags Andhrapradesh

Tag: Andhrapradesh

కోడెల కుటుంబం అవినీతికి అడ్రస్ లాంటిది, ఇక ఆయన పీఏ అయితే..: సినీ నటుడు...

గుంటూరు: కోడెల కుటుంబం అవినీతికి అడ్రస్ లాంటిది అని విమర్శించారు వైసీపీ నాయకుడు, సినీ నటుడు పృథ్వీ. కే ట్యాక్స్ గురించి మొదట విన్నప్పుడు ఆశ్చర్యం వేసిందన్నారు. చదవండి: రాజన్న బడిబాటలో చిన్నారులకు జగన్...

విశ్వాసానికి చిరునామాగా ఏపీ ప్రభుత్వం ఉంటుంది : జగన్

అమరావతి : ఏపీ ప్రభుత్వాన్ని విశ్వాసానికి చిరునామాగా మారుస్తామన్నారు సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి. శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారం ఏకగ్రీవ ఎన్నిక అనంతరం... సీఎం హోదాలో తొలి ప్రసంగం చేశారు....

ఏపీ ప్రభుత్వ భవనాలని తెలంగాణకి అప్పజెప్పిన గవర్నర్…

హైదరాబాద్: శనివారం రాజ్‌భవన్‌లో ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్,కేసీఆర్‌లతో గవర్నర్‌ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని గవర్నర్ సూచించారు. అందులో...

మధ్యాహ్న భోజన పథకం పేరు మార్చిన సీఎం జగన్…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వైఎస్ జగన్....ప్రభుత్వంలో అనేక కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అధికారులని బదిలీ చేసి కొత్తవారిని నియమించుకున్న విషయం తెల్సిందే. అలాగే అనేక కీలక...

ఓటమి ఎఫెక్ట్: జూన్ 4నుంచి నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు…

అమరావతి: ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెల్సిందే. 175 స్థానాల్లో పోటీ చేసి ఆ పార్టీ కేవలం 23 స్థానాలని గెలుచుకుంది. ఇక 25...

మునిగిపోతున్న టీడీపీని రక్షించగలిగేది తారక్ ఒక్కడే…

హైదరాబాద్: ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విషయంలో గత కొంతకాలంగా టీడీపీ, చంద్రబాబుని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.....తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న విజయవాడలో...

 తుదిశ్వాస వరకు టీడీపీలోనే ఉంటా: టీడీపీ ఎమ్మెల్యే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెల్సిందే. ఆ పార్టీ 175 స్థానాలకి గాను 23 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే మూడు పార్లమెంట్ స్థానాలని గెలుచుకుంది. ఇక...

జగన్ మార్క్ మొదలైంది: పాలనా విధానాల్లో వేగంగా నిర్ణయాలు

అమరావతి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా ఇలా ప్రమాణం చేశారో లేదో...అప్పుడే పాలనలో తన మార్క్ చూపించడం మొదలైంది.   జగన్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే అధికారుల స్థానాలు చకచకా...

ఏపీ ప్రజలపై వరాల జల్లు కురిపించిన సీఎం జగన్…

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  కొద్దిసేపటి క్రితం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఆయన ఏపీ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. నవరత్నాల్లో భాగంగా ప్రతీ అవ్వ,...

హైదరాబాదులో క్యాంప్ ఆఫీస్‌కు జగన్ యోచన.. సరేనన్న కేసీఆర్!

హైదరాబాద్: ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంప్ ఆఫీసును హైదరాబాద్‌లో కూడా ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాదు రెండు తెలుగు రాష్ట్రాలకు పదేళ్ల...

ప్రభుత్వం ఎంత చేసినా…5 ఏళ్ళు పూర్తయ్యేసరికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుంది…

అమరావతి: ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలను సంతృప్తి...

ఏపీలో జిల్లాలు పెరగనున్నాయా…? సీఎం అయ్యాక జగన్ చేసే మొదటి పనే అదేనా..!

అమరావతి: గురువారం ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తానని జగన్ హామీ...

ప్రత్తిపాటి టీడీపీని వీడనున్నారా….?

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీకి వరుసగా షాకులు తగిలేలా కనిపిస్తోంది. కేవలం 23 స్థానాలకి పరిమితమై ప్రతిపక్ష హోదాని దక్కించుకున్న టీడీపీకి...ఫలితాలు వెలువడిన తర్వాత కొందరు నేతలు...

రోజా స్పీకర్ అయితే…టీడీపీకి చుక్కలు చూపిస్తారా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. 175 స్థానాలకి గాను 151 స్థానాల్లో జయభేరి మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నెల 30న...

శ్రీకాకుళం, గుంటూరు లోక్‌సభ ఫలితాలపై కోర్టుకు వెళ్లనున్న వైసీపీ…

అమరావతి:  గత గురువారం వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 25 పార్లమెంట్ స్థానాలకి గాను 22 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెల్సిందే. ఇక మూడు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ విజయం...

జగన్‌లో వైఎస్‌ని చూశా: ఇద్దరు మనసులో మాటని బయటకి చెప్పేస్తారు

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్‌పై మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈరోజు ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ...ఉమ్మడి ఏపీలోనే కాకుండా విడిపోయిన తర్వాత ఏ...

కుప్పం, పులివెందులలో ‘నోటా’కు అన్ని ఓట్లు పడ్డాయా…!?

అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసిన ఏ అభ్యర్ధి నచ్చకపోతే నోటా (నన్ ఆఫ్ ది ఎబౌవ్)ని ఎంచుకోవచ్చు. అయితే గత ఎన్నికల కంటే ఈ సారి ఎన్నికల్లో నోటాకి గణనీయంగా ఓట్లు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్...

జగన్ బయోపిక్‌పై బాలీవుడ్ దర్శకుడి ఆసక్తి…!

హైదరాబాద్: ఏపీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... రాజకీయ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. తండ్రి వైఎస్సార్ మరణం దగ్గర నుంచి పార్టీని స్థాపించడం...తర్వాత ఉప ఎన్నికల్లో...

మేము పైసా పంచకుండానే లక్షల ఓట్లు తెచ్చుకున్నాం: నాగబాబు

హైదరాబాద్: ఇటీవల వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కేవలం ఒకే సీటుని గెలుచుకుంది. ఇక ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్...

అప్పుడు, ఇప్పుడు 23 మందే..: చంద్రబాబుపై వైఎస్ జగన్ సూపర్ పంచ్!

అమరావతి: వైసీపీ నుంచి గెలిచిన 150 మంది ఎమ్మెల్యేలు...తమ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్‌ని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో సమావేశమైన ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానంతో జగన్‌ని వైసీపీ ఎల్పీ...

వైఎస్సార్ సీపీఎల్పీ నేతగా ఎన్నికైన జగన్….  

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్ద సమావేశమైన వైసీపీ ఎమ్మెల్యేలు... తీర్మానం ద్వారా ఆయనను...

ప్రజల నాడి మిస్సయ్యా.. ఇక సర్వేలు ఉండవు.. మన్నించండి: లగడపాటి

విజయవాడ: గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే విఫలమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా, ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కూడా...

జగన్‌ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్న వైసీపీ ఎమ్మెల్యేలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా చకచక అడుగులు వేస్తోంది. ఈరోజు తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభా పక్ష...

ఫలితాల టెన్షన్: దేవినేని ఉమా,కేశినేని నాని బీపీ నార్మల్‌…!

విజయవాడ: కరెక్ట్‌గా 24 గంటలు....అన్నీ పార్టీల భవిష్యత్ తేలనుంది. అయితే గంటకి గంటకి ఫలితాల విషయంలో నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది.  ఇటు ప్రజలు కూడా ఎవరు గెలుస్తారో, ఎవరు ఓటమి పాలవుతారోనన్న దానిపై...