దేశమంతటా ‘కరోనా’.. ముంబైలో కర్నూలు జిల్లా వలస కూలీల దుస్థితి!

- Advertisement -

ఒకపక్క దేశమంతటా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంటే.. ఉపాధి కోసం ముంబై వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాకు చెందిన కార్మికుల దుస్థితి మరోలా ఉంది. అక్కడ్నించి తిరిగి స్వరాష్ట్రానికి రాలేరు.. తిండి కూడా దొరకని పరిస్థుతుల్లో అక్కడే ఉండిపోలేరు. ఈ దుస్థితిపై వాళ్లేమంటున్నారో.. వారి మాటల్లోనే…

- Advertisement -