

హైదరాబాద్ : వైసీపీ మహిళా నేత షర్మిల కేసు విచారణలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఒక యువకుడిని అరెస్ట్ చేసింది. గత కొద్ది రోజుల క్రితం షర్మిల తనను సోషల్ మీడియా వేదికగా అప్రదిష్ట పాలు చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
షర్మిల కేసులో వ్యక్తి అరెస్ట్..
ఈ కేసులో జరిగిన కుట్రను పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి గుంటూరులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతడిపై సెక్షన్ 509 ఐపిసి, 67 ఐటి యాక్ట్ కింద కేసు నమోదు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఆ యువకుడు ఎంసిఏ చదువుతున్నట్టు సమాచారం.
సంబంధిత వార్తలు
షర్మిల ఫిర్యాదు: పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు? బీటెక్ యువకుడు సహా…
షర్మిల ఫిర్యాదు: దూకుడు పెంచిన పోలీసులు, 12 వెబ్‌సైట్లు గుర్తింపు.. గూగుల్, యూట్యూబ్‌లకు లేఖలు!
వైఎస్ షర్మిలకు విజయశాంతి మద్దతు.. న్యాయం జరిగే వరకూ పోరాడాలంటూ పిలుపు…
ప్రభాస్‌ను ఎన్నడూ కలవలేదు.. మాట్లాడలేదు, అన్నీ పుకార్లే: వైఎస్ షర్మిల, కమిషనర్‌కు ఫిర్యాదు








