25.2 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్

ap elections
- Advertisement -

అమరావతి: ఏపీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. అరకు, పాడేరు, రంపచోడవరంలోని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు గాను నిర్వహించిన ఈరోజు నాలుగు గంటలకు ముగిసింది.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఏపీలోని మిగిలిన నియోజకవర్గాల కంటే రెండు గంటలు ముందుగానే పోలింగ్ ముగించారు. నాలుగు గంటల లోపు క్యూలో ఉన్నఓటర్లను ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు.

కాగా, ఏపీలోని మిగిలిన నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియనుంది. అయితే సాయంత్రం 4 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారు మాత్రం ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది.

- Advertisement -