26.3 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ అదిరిందయ్యా చంద్రం… తథాస్తు దేవతలు ని కోరికని తప్పక నిరవేరుస్తారు!

అదిరిందయ్యా చంద్రం… తథాస్తు దేవతలు ని కోరికని తప్పక నిరవేరుస్తారు!

Chandrababu Naidu News, AP election Latest News , AP Political News, Newsxpressonline
- Advertisement -

ఏపీ: చంద్రబాబు కోరికను తథాస్తు దేవతలు విన్నారని, ఆయన శాశ్వతంగా మనవడితో ఆడుకునే అవకాశాన్ని ఇవ్వబోతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

ట్విట్టర్ లో సెటైర్లు వేసిన కన్నా…

నిన్న చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ, తనకు పదవిపోతే, భార్య, కుమారుడు, మనవడు ఉన్నారని, మోదీకి ఎవరున్నారని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. బాబు వ్యాఖ్యలపై సెటైర్ వేసిన కన్నా.

అదిరిందయ్య చంద్రం.. ఇన్నాళ్లకు మీ 40 ఏళ్ల అనుభవంతో మీ భవిష్యత్తు ని సరిగ్గా అంచనా వేసుకున్నారు. తథాస్తు దేవతలు తప్పక మీ కోరిక నెరవేరుస్తారు. మీ విషయంలో ప్రజలు కూడా అదే భావనతో ఉన్నారు.. మరో వారం తరవాత శాశ్వతంగా మీరు మనవడితో పూర్తి సమయం ఆడుకునే అవకాశం ఇవ్వబోతున్నారు అని అన్నారు.

 

- Advertisement -