
అమరావతి: జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ గా రేపు ఉదయం 25 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే గవర్నర్ కు జాబితాను అందించగా.. గవర్నర్ కూడా జాబితాకు ఆమోదం తెలిపారు. జగన్ సామాజికవర్గాల వారీగా క్యాబినెట్ ఇలా కేటాయించారు.
మొత్తం 25 మందిలో 5గురు బీసీ, 5 గురు ఎస్సీ, 5 గురు రెడ్డి, 5 గురు కాపు, కమ్మ, వైశ్య, క్షత్రియ, మైనార్టీ, ఎస్టీ సామాజిక వర్గం నుండి ఒక్కొక్కరికి, బ్రాహ్మణ సామజిక వర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించారు.
రెడ్డి సామాజిక వర్గం కోటాలో..
పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి – పుంగనూరు (చిత్తూరు),
ఆళ్ల రామకృష్ణా రెడ్డి – మంగళగిరి ( గుంటూరు),
మేకపాటి గౌతమ్ రెడ్డి – ఆత్మకూరు ( నెల్లూరు),,
బాలినేని శ్రీనివాస రెడ్డి – ఒంగోలు ( ప్రకాశం),
బుగ్గనరాజేంద్రనాధ్ రెడ్డి – డోన్ ( కర్నూలు ),
ఎస్సీ సామాజికవర్గం కోటాలో..
తానేటి వనిత – ఎస్సి – కొవ్వూరు- (పశ్చిమ గోదావరి),
మేకతోటి సుచరిత – ఎస్సీ- ప్రత్తిపాడు- (గుంటూరు)
కొలత్తూరు నారాయణస్వామి – ఎస్సీ- గంగాధర నెల్లూరు (చిత్తూరు),
గుమ్మనూరు జయరాం – ఎస్సీ – ఆలూరు (కర్నూలు),
విశ్వరూప్ – ఎస్సీ – అమలాపురం (తూర్పు గోదావరి),
బీసీ కోటాలో..
ధర్మాన కృష్ణదాసు – పోలనాటి వెలమ సామజిక వర్గం – నరసన్నపేట (శ్రీకాకుళం)
బొత్స సత్యనారాయణ – తూర్పు కాపులు- చీపురుపల్లి – (విజయనగరం)
మోపిదేవి వెంకటరమణ – మత్స్యకార – రేపల్లెలో ఓటమి – (గుంటూరు)
అనిల్ కుమార్ యాదవ్ – యాదవ – నెల్లూరు సిటీ – (నెల్లూరు)
మాలగుండ్ల శంకర్ నారాయణ – కురవ – పెనుగొండ – (అనంతపురం)
కాపు కోటాలో..
అవంతి శ్రీనివాస్ – కాపు- భీమిలి – (విశాఖ)
కురసాల కన్నబాబు – కాపు – కాకినాడ రూరల్- (తూర్పుగోదావరి)
ఆళ్ల నాని – కాపు – ఏలూరు- (పశ్చిమ గోదావరి)
పేర్ని నాని- కాపు- బందరు – (కృష్ణాజిల్లా)
పిల్లి సుభాస్ చంద్రబోస్ – శెట్టిబలిజ – ఎమ్మెల్సీ- (తూర్పుగోదావరి)
కమ్మసామాజిక కోటాలో..
కొడాలి నాని – గుడివాడ ( కృష్ణా)
వైశ్య సామాజికవర్గం కోటా..
వెల్లంపల్లి శ్రీనివాస్ – వైశ్య- విజయవాడ వెస్ట్ – (కృష్ణా జిల్లా)
క్షత్రియ సామజిక వర్గం కోటాలో..
చెరుకువాడ రంగనాథరాజు – ఆచంట- (పశ్చిమ గోదావరి)
ఎస్టీ కోటాలో..
పాముల పుష్పశ్రీవాణి – కొండదొర- కురుపాం- (విజయనగరం)
మైనార్టీ కోటాలో..
అంజాద్ బాషా – కడప – (కడప)








