Wednesday, June 19, 2019
- Advertisement -
Home Tags Virat

Tag: virat

ప్రపంచ కప్ లో నేటి నుండే భారత్ దండయాత్ర..!

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భారత్ దండయాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు సౌథాంప్టన్ వేదికగా సౌతాఫ్రికాతో భారత్ తలబడనుంది. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య 4 మ్యాచ్‌లు జరగ్గా...

టీమిండియా క్రికెటర్లకి షాక్ ఇచ్చిన బీసీసీఐ! కొత్త నిబంధన ప్రకారం…

ఢిల్లీ: దాదాపు నెల రోజులకుపైగా కొనసాగుతూ, ప్రపంచ క్రికెట్ ప్రియులను అలరించేందుకు వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త నిబంధన విధించింది. క్రికెటర్లు తమ భార్యలను...

ఐపీఎల్ 2019: కోహ్లీ సెంచరీ! ఆర్సీబీకి రెండో విజయం!

కోల్‌కతా: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మరో విజయం సాధించింది. అవును ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఆర్సీబీ రెండో విజయాన్ని తన ఖాతాలో...

ప్రపంచ కప్‌ తుది జట్టులో స్థానం దక్కడంపై దినేశ్ కార్తీక్ ఏమన్నాడంటే…

ఢిల్లీ: ప్రపంచకప్‌కు భారత తుదిజట్టులో స్థానం దక్కడంపై వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తన కల సాకారమైందని సంబరపడిపోతున్నాడు. ‘‘ప్రపంచకప్‌కు ఎంపికవడంతో చాలా ఆనందంగా ఉంది. 2019 ప్రపంచకప్‌లో ఆడాలని...

ఎట్టకేలకు బోణీ కొట్టిన బెంగళూరు! రాణించిన కోహ్లీ, డివిల్లియర్స్!

ఐపీయల్: వరుసగా ఆరు పరాజయాల తర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఎట్టకేలకు తొలి విజయం దక్కింది. డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో తీవ్ర విమర్శలపాలైన విరాట్ సేన, ఎట్టకేలకు ఏడో మ్యాచ్‌లో మొట్టమొదటి...

సన్నీ లియోన్ పక్కన విరాట్ కోహ్లీ! అసలు విషయం ఇదే!

ముంబై: పైన ఉన్న ఈ ఫోటో చూశారుగా, ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న వీడియో కూడా చూడండి... నిన్న ఐపీఎల్ మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తో...

వారిద్దరిలో ఎవరు గొప్పో చెప్పలేను కానీ.. కోహ్లీ మాత్రం ఆ పని చేసి తీరుతాడు:...

న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్- టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. వీరిద్దరిలో ఎవరు గొప్ప? ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ఇద్దరూ గొప్ప ఆటగాళ్లేనన్నది అందరి ఏకాభిప్రాయం. ఇదే...

కోహ్లీ పేరు మార్చి చెప్పా: అనుష్క శర్మ

ముంబై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మల వివాహమై ఏడాదిపైనే అవుతోంది. 2017 డిసెంబరు‌లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే తమ పెళ్లి గురించి కుటుంబీకులకు తప్ప...