
- Advertisement -
ఢిల్లీ: చైనాకి చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు నూబియా… త్వరలోనే భారత్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేయనుంది. రెడ్ మ్యాజిక్3 పేరుతో ఈ ఫోన్ విడుదల కానుంది. ఈ ఫోన్ 6/8/12 జీబీ ర్యామ్ వేరియంట్లలో వినియోగదారులకి లభించనుంది.
6 జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర సుమారు రూ. 33,200 వరకు ఉండొచ్చు. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 36, 300…12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధరం రూ. 44,600 వరకు ఉండొచ్చు.
బియా రెడ్ మ్యాజిక్ 3 ఫీచర్లు…
- 6.65 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
- 2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6/8/12 జీబీ ర్యామ్
- 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై
- డ్యుయల్ సిమ్, 48 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
- 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్
- డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
- బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
- Advertisement -







