
- Advertisement -
ముంబై: ప్రముఖ దేశీయ మొబైల్స్ తయారీదారు ఐటెల్ తన నూతన స్మార్ట్ఫోన్ ఐటెల్ ఎ46 ను భారత మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. 2 జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈ ఫోన్ కేవలం రూ.4,999 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తున్నారు.
ఐటెల్ ఎ46 ఫీచర్లు…
5.45 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
1280×720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్
16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్
8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ
బ్లూటూత్ 4.2, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ
చదవండి: సోనీ నుంచి ఎక్స్పీరియా ఎస్ విడుదల: ఫీచర్లు అదిరిపోయాయి…
- Advertisement -







