Thursday, December 5, 2019
- Advertisement -
Home Tags Tollywood News

Tag: Tollywood News

వరుణ్ తేజ్ కారుకి యాక్సిడెంట్..ఆందోళనలో మెగా ఫ్యాన్స్

హైదరాబాద్: Varun Tej . అభిమానులు ఆందోళన చెందవద్దని సన్నిహితులు వెల్లడించారు. వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద రోడ్డు ప్రమాదానికి గురైందని సన్నిహితులు తెలిపారు. కారు పూర్తిగా డామేజ్...

హిందూపురంలో ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

హిందుపూర్: నేడు మాజీ సీఎం , టాలీవుడ్ టాప్ స్టార్ ఎన్టీఆర్ జయంతి.ఈ నేపథ్యంలో బాలకృష్ణ హిందూపురంలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేకును...

తెలుగు బాక్సాఫీసు వద్ద రికార్డులు కొల్లగొడుతున్న ‘కాంచన 3’…

హైదరాబాద్: స్టార్ హీరో , డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన స్వీయ దర్శకత్వంలో కాంచన సిరీస్ ని విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఇప్పటి వరకు కాంచన సిరీస్ లో వచ్చిన అన్ని చిత్రాలు సూపర్...

పవన్ సంచలన నిర్ణయం! ఆనందపడేది వారేనా?

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల తరువాత సినిమాల్లోకి వస్తాడని టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. అయితే పవన్ రాజకీయాల్లో పడి తన బాడీ షేపులు గాడి తప్పాయి. అయితే ఫిట్...

మహేష్ 26 వ చిత్రానికి టైటిల్ ఫిక్స్!

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. పలు ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాడు. అయితే మరి కొద్ది రోజులలో అనీల్ రావిపూడితో...

నేడు విజయవాడలో ‘మహర్షి’ విజయోత్సవ సభ 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘మహర్షి’. మహేష్ బాబు కెరియర్‌లో 25వ సినిమాగా రూపొందింది ఈ ‘మహర్షి’.  మెసేజ్ ఓరియెంటెండ్‌ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా...

విజయ్‌ దేవరకొండ మరో సంచలనం! ప్రభాస్‌ని వెనక్కి నెట్టేసి..

హైదరాబాద్: టాలీవుడ్ యూత్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరోసారి టాప్ హీరోలకు షాక్ ఇచ్చాడు. ఏకంగా ‘బాహుబలి’ హీరోలు ప్రభాస్, రానా లనే వెనక్కి నెట్టేశాడు. దేశంలోనే నాలుగో స్థానం...

నాని దొంగతనం చేస్తాడంటా….!

హైదరాబాద్: వరుసగా హిట్లు కొట్టి....గత రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో నేచురల్ స్టార్ నాని హిట్ రేసులో వెనుకబడిపోయాడు. కానీ తాజాగా వచ్చిన జెర్సీ చిత్రంతో నాని మళ్ళీ ఫామ్‌లోకి...

రకుల్ కి షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

హైదరాబాద్: అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటించిన సినిమా దే దే ప్యార్ దేలో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. టబు చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది....

‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ రిలీజ్! రామ్ ఊరమాస్ అవతారం!

హైదరాబాద్: పూరి జగన్నాథ్.. హీరోని చూపించాలంటే, ఎలివేట్ చెయ్యాలంటే టాలీవుడ్‌లోని అతి కొద్ది మంది దర్శకులలో ఈయన ఒకరు. హీరోకి ఒక టిపికల్ యాటిట్యూడ్‌ని క్రియేట్ చేసి, బాడీ లాంగ్వేజ్‌లో ఛేంజెస్ చేసి,...

బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ ఎవరో తెలిసిపోయింది!

హైదరాబాద్: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన షోలలో ప్రముఖమైన షో "బిగ్ బాస్" షో. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ అయిపోవడంతో షో నిర్వాహకులు సీజన్ 3 నీ చాలా గ్రాండ్ గా...

ఫ్యామిలీతో కలిసి స్విస్‌లో ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్!

హైదరాబాద్: మామూలుగా ఏడాదిగా ఒక సినిమాతోనైనా ప్రేక్షకులను పలకరించేవాడు స్టైలిష్ స్టార్ బన్నీ. అయితే నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా వచ్చి దాదాపు ఏడాది కావొస్తున్నా మళ్లీ సిల్వర్ స్క్రీన్...

వైరల్ అవుతున్న వరుణ్ చిన్ననాటి ఫోటో !

హైదరాబాద్: సోషల్ మీడియాలో ప్రిన్స్ వరుణ్ తేజ్ చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది. టాలీవుడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుని.. వైవిధ్యభరితమైన రోల్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వరుణ్ వాల్మీకి చిత్రంలో...

కాలర్ ఎగరేసిన మహేష్! వారంలో అన్ని రికార్డులు గల్లంతు!

హైదరాబాద్: మహేష్ బాబు కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కిన మహర్షి తొలి 3 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ.40కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. పూజా హెడ్గే హీరోయిన్‌గా.. అల్లరి నరేష్ కీలక...

ఓవర్శిస్ లో నిరాశపరిచిన మహర్షి! షాక్ లో నిర్మాతలు!

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం మహర్షి. సినిమాపై ముందు నుంచీ భారీ అంచనాలు ఉండటంతో ఓవర్సీస్ మార్కెట్లో బిగ్గెస్ట్ రిలీ‌జ్‌ చేశారు. 2500పైగా...

నా కెరియర్ లో మహర్షి మరచిపోలేని మూవీ: మహేష్ బాబు

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి చిత్రానికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ, రైతుల ప్రాముఖ్యత, దేశానికి వారి...

విజయ్ దేవరకొండ మూవీ ‘డియర్ కామ్రేడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

హైదరాబాద్: విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన నటిస్తోంది. మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ...

‘మహర్షి’ ఫస్ట్ రివ్యూ ! బొమ్మ బ్లాక్ బ్లాస్టర్!

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మహర్షి. సూపర్ స్టార్ కెరీర్లో 25వ ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ముందు నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల...

పవన్ కల్యాణ్ పాటకు జెన్నిఫర్ లోపెజ్ ఫిదా! పైకి లేచి మరీ చప్పట్లు…

హైదరాబాద్: టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజే వేరు అని చెప్పాలి. పవన్ కల్యాణ్ హీరోగా ఆ మధ్య వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా అభిమానుల అంచనాలని అందుకోవడంలో...

ప్రభాస్‌లో అసంతృప్తి! ‘సాహో’ టీంకు షాకిస్తున్న వార్తలు!

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్‌కు నేషనల్ లెవల్‌లో క్రేజ్ ఏర్పడింది....

ఇదే కదా నీ కథ…మనసుకు హత్తుకుంటున్న మహర్షి సాంగ్ !

హైదరాబాద్: మహేశ్‌బాబు 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘మహర్షి’పై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. ‘భరత్ అనే నేను’ బ్లాక్‌బస్టర్ తర్వాత మహేశ్ నుంచి వస్తున్న సినిమా కావడం, విలక్షణ చిత్రాల డైరెక్టర్ వంశీ పైడిపల్లి...

‘మహర్షి’లో ఎవరూ ఊహించని సర్‌‌ప్రైజ్..! అదేమిటంటే…

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా రాబోతున్న మహర్షి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను నిర్మాతలు దిల్ రాజు, అశ్వనిదత్,...

టాలీవుడ్‌లో మరో సంచలనం! ఒకే సినిమాలో అమ్మగా రమ్యకృష్ణ , అత్తగా విజయశాంతి!

హైదరాబాద్: మహేశ్ బాబు 26వ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనుండగా, నిర్మాతగా అనిల్ సుంకర వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర...

మహేష్, పూరీకి మధ్య మాటలు లేవా!? నిజంగానే గుర్తులేదా.. లేకపోతే?

హైదరాబాద్: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు, దర్శకుడు పూరీ జగన్నాథ్ కు మధ్య ఏదైనా విభేదాలు వచ్చాయా, సినీ వర్గాల్లో ఇప్పుడు మొదలైన కొత్త చర్చ ఇది. ఇందుకు కారణం కూడా ఉంది. మహేశ్...